Wild life institute of india recruitment notification different categories

wild life institute of india, wild life institute of india jobs, government jobs, jobs notifications, jobs recruitment, private jobs, private jobs news, it jobs, it recruitement

wild life institute of india recruitment notification different categories

JOBS: వైల్డ్’లైఫ్ ఇన్స్’టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

Posted: 12/16/2014 04:54 PM IST
Wild life institute of india recruitment notification different categories

వైల్డ్’లైఫ్ ఇన్స్’టిట్యూట్ ఆఫ్ ఇండియాలోని వివిధ విభాగాల్లో వున్న ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్’ను విడుదల చేసింది. ఆయా విభాగానికి అర్హతగల అభ్యర్థులు ఆసక్తి వుంటే వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు క్రింది విధంగా వున్నాయి.

ఉద్యోగ వివరాలు (ఖాళీగా వున్న పోస్టుల సంఖ్య) :
1. ప్రాజెక్ట్ సైంటిస్ట్ (Project Scientist) : 03
2. ప్రాజెక్ట్ అసోసియేట్ (Project Associate) : 04
3. ప్రాజెక్ట్ ఫెలో (Project Fellow) : 08
4. ప్రాజెక్ట్ అసిస్టెంట్ (Project Assistant) : 08
5. ప్రాజెక్ట్ ఇన్టర్న్స్ (Project Interns) : 10

అర్హతలు : ఎమ్మెస్సీ లేదా ఎంటెక్, పీజీ, పీ.హెచ్.డి తదితర రంగంలో విద్యార్హత తప్పనిసరిగా వుండాలి. గతంలో పనిచేసిన అనుభవం ఖచ్చితంగా వుండాలి.

దరఖాస్తు చేసుకోవల్సిన చిరునామా : The Nodal Scientist, DST-NMSHE Project, Wildlife Institute of India, Chandrabani, Dehradun (Uttarakhand).

చివరి తేదీ : 07-01-2015

నోటిఫికేషన్’కు సంబంధించిన వివరాల కోసం లింక్ : http://www.wii.gov.in/project_personnel_DST_NMSHE

మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి వైల్డ్’లైఫ్ ఇన్స్’టిట్యూట్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్’సైట్’ని వీక్షించగలరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : wild life institute of india  government jobs  jobs notifications  telugu news  

Other Articles