Assistant engineering jobs in apspdcl

jobs, jobs in andhra pradesh, electrical jobs, electrical posts, apspdcl jobs, apspdcl recruitement 2014, ap online, jobs news, government jobs, government jobs in andhra pradesh, jobs in telangana

assistant engineering jobs in apspdcl

APSPDCLలో అసిస్టెంట్ ఇంజనీర్లు

Posted: 09/16/2014 05:57 PM IST
Assistant engineering jobs in apspdcl

ఆంధ్రప్రదేశ్ దక్షిణ విద్యుత్ పంపిణీ ‘‘APSPDCL రిక్రూట్ మెంట్ - 2014’’ పేరిట తాజాగా ఒక నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఎలక్రికల్ విభాగంలో ఖాళీగా వున్న 36 ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. అర్హత కలిగినవారు వివిధ కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగాల దరఖాస్తును 27-09-2014లోపు చేసుకోవాల్సి వుంటుంది. 18 నుంచి 34 సంవత్సరాల వయస్సున్న వారు ఆయా కేటగిరీలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలి. బీఈ/బీటెక్/ఎలక్ట్రానిక్స్ లో ఏఎమ్ఐఈ లేదా తత్సమాన విద్యార్హత పొందినవారు అర్హులు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.350 దరఖాస్తు ఫీజును ఏపీ ఆన్లైన్ లో కట్టాల్సి వుంటుంది. ఇంకా ఇతరత్ర సమాచారాలు తెలుసుకోవడం కోసం http://apspdcl.cgg.gov.in/ వెబ్ సైట్ ను వీక్షించండి!

Name of Post: Assistant Engineer (Electrical)
1 OC: 10 Posts
2 OC(W): 05 Posts
3 BC-A: 02 Posts
4 BC-B: 03 Posts
5 BC-B(W): 01 Post
6 BC-D: 03 Posts
7 BC-D(W): 01 Post
8 BC-E: 02 Posts
9 SC: 04 Posts
10 SC (W): 02 Posts
11 ST: 02 Posts
12 OC-PH-VH (W): 01 Post

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jobs  apspdcl jobs  andhra pradesh state  electrical jobs  power jobs  

Other Articles