Rapist sentenced in ap to 22 years under nirbhaya act

nirbhaya act, effect, ap state, sangareddy court, rape case, patancheru mandal, ilapuram tanda, sc girl, rape attempt by bihari pintuyadav, cherlapalli jail

nirbhaya act, effect, ap state, sangareddy court, rape case, patancheru mandal, ilapuram tanda, sc girl, rape attempt by bihari pintuyadav, cherlapalli jail

First Nirbhaya case in AP-22 year jail for rape.png

Posted: 03/22/2013 08:16 PM IST
Rapist sentenced in ap to 22 years under nirbhaya act

First Nirbhaya case

గత సంవత్సరం ఢిల్లీలో డిసెంబర్ 16న వైద్య విద్యార్థిని నిర్భయ సామూహిక అత్యాచార సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీంతో మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు నిర్భయపై అత్యాచారాన్ని ఖండిస్తూ ఆందోళనలు చేశారు. దాదాపు వారానికి పైగా చావుతో పోరాడిన నిర్భయ చికిత్స పొందుతూ చెందిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం 'నిర్భయ' చట్టం తీసుకు వచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టం దేశంలోనే తొలిసారిగి మన రాష్ట్రంలో అమలు అయింది. అత్యాచార కేసులో మెదక్ జిల్లా, సంగారెడ్డి కోర్టు ఈ చట్టం ప్రకారం తీర్పునిచ్చింది. 2011మే నెలలో పటాన్‌చెరు మండలం ఐలాపూర్‌ తండాకు చెందిన ఎస్సీ బాలికపై బీహార్‌కు చెందిన పింటూ యాదవ్‌ అత్యాచారం చేశాడు. కేసు విచారించిన సంగారెడ్డి కోర్టు అతడికి 22 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అత్యాచారం కేసులో 10 ఏళ్లు, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు 12 ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. ప్రస్తుతం నిందితుడు యాదవ్ చర్లపల్లి జైలులో ఉన్నాడు. ఈ కేసు తీర్పుతో ‘నిర్భయ ’ చట్టం అమలయిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp on foot to assembly to mark their dissatisfaction
Uproar in maharashtra assembly on suspended mlas  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles