Sonia manmohan in top 20

Forbes,Forbes list,Sonia Gandhi,Manmohan SIngh,Barack Obama, World's Most powerful person.

Prime Minister Manmohan Singh and Congress President Sonia Gandhi in the world by Forbes magazine in its annual power rankings.

sonia-manmohan-in-top-20.png

Posted: 12/07/2012 09:06 AM IST
Sonia manmohan in top 20

Manmohan-singhప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజైన్ తాజాగా విడుదల చేసిన ప్రపంచ శక్తిమంతుల వార్షిక జాబితాలో మన దేశ రాజకీయ నాయకులు అయిన ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ర్యాంకులు పడిపోయాయి. గతంలో కంటే ఇప్పుడు కాస్తంత దిగజారి సోనియా 12 వ స్థానంలోనూ, మన్మోహన్ 19 నుండి దిగజారి 20 వ స్థానంలో నిలిచారు. ఇక మొదటి ర్యాంకులో  మరోసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (51)కే శక్తిమంతుల జాబితాలో అగ్రస్థానం దక్కింది. మనదేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానికి 37 స్థానం దక్కింది. ఇక గతేడాది నాలుగో స్థానంలో నిలిచిన జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ (58) ఈసారి రెండో స్థానానికి ఎగబాకారు. మొత్తంగా టాప్ 20లో మన దేశానికి చెందిన వారు ఇద్దరు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles