Muslim girl can marry at 15 if she attains pubertydelhi high court

Mohammedan Law,Delhi High Court,Child Welfare Committee

This court notes that according to Mohammedan Law a girl can marry without the consent of her parents once she attains the age of puberty,an HC bench said

Muslim girl can marry at 15 years.gif

Posted: 06/06/2012 03:01 PM IST
Muslim girl can marry at 15 if she attains pubertydelhi high court

Delhi-high-courtసాధారణంగా ఒక అమ్మాయి తన ఇష్ట ప్రకారం పెళ్ళి చేసుకోవాలంటే మేజర్ అయి ఉండాలి. అంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడు ఆమె ప్రేమ వివాహం చేసుకున్నా, పెద్దలకు ఇష్టం లేని వివాహం చేసుకున్నా చట్ట ప్రకారం చెల్లుతుంది. కానీ ముస్లీం మహమ్మదీయ చట్టం ప్రకారం పుష్పవతి అయిన ముస్లిం బాలిక 15 ఏళ్లకే తన అభీష్టం మేరకు పెళ్లి చేసుకోవచ్చునని ఢిల్లీ హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. అలాగే 18 ఏళ్లకు మేజర్ అయ్యాక అవసరమనుకుంటే సదరు వివాహాన్ని రద్దు చేసుకునే హక్కు కూడా ఆమెకు ఉంటుందని స్పష్టం చేసింది. ఇష్టపడినవాడితో పెళ్లికి ఆమె తల్లిదండ్రుల అనుమతితో నిమిత్తం లేదని కూడా జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ ఎస్.పి.గార్గ్‌ ల ధర్మాసనం ఓ కేసుకు సంబంధించి వివరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lakshmi parvathi fire on chandrababu
Planning commission 2 toilets renovates at rs 35 lakh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles