Indian teenagers shortlisted for google science fair

Google, Google Science Fair,Google, Google Science Fair

As many as 16 Indian teenagers have been shortlisted for Google Science Fair 2012

Indian teenagers shortlisted for Google Science Fair.gif

Posted: 05/23/2012 05:13 PM IST
Indian teenagers shortlisted for google science fair

Google-science-fairప్రతిష్ఠాత్మక గూగూల్ సైన్స్ ఫెయిర్ 2012 ఫైనల్స్‌ కు మన హైదరాబాదీ టీనేజర్ నిత్యారాజు ఎంపికయ్యాడు. ఇతనితోపాటు భారత్ నుంచి మరో 15 మంది అర్హత సాధించారు. ఫైనల్స్‌కు అర్హత సాధించిన 90 మంది ప్రాంతీయ అభ్యర్థుల పేర్లను గూగుల్ మంగళవారం ప్రకటించింది.

అలాగే సైంటిఫిక్ అమెరికన్ సైన్స్ ఇన్ యాక్షన్ అవార్డుకు 13 మందిని ఎంపిక చేయగా అందులోనూ ఇద్దరు భారతీయులు చోటు దక్కించుకున్నారు. జూన్ 6న.. 15 మంది సైన్స్‌ ఫెయిర్ పైనలిస్టులతోపాటు సైన్స్ ఇన్ యాక్షన్ అవార్డు విజేతను గూగూల్ ప్రకటించనుంది. వీరందరూ గూగుల్ ప్రధాన కార్యాలయంలో జరిగే తుది పరీక్షల్లో పాల్గొనాల్సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New service gives parents control over kids mobile use
Mlc pulla padmavathi attack on jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles