Car bomb attackers 2001 on tdp leader paritala ravi sentenced

2001 suitcase bomb attackers on TDP leader Paritala Ravi sentenced, car, tdp, tdp leader, leader, car bomb, bomb, sentenced, reddy, tdp leader paritala, district court, leader paritala, paritala, 2001, jubilee, act, district, mangalikrishna, court, ravi, 23/25, explosives, 120-b, caught, explosion, drove, injured, badly, arms, sections, hospitalized,

2001 Car bomb attackers case.GIF

Posted: 04/25/2012 07:34 PM IST
Car bomb attackers 2001 on tdp leader paritala ravi sentenced

2001లో దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్రను సూటుకేసు బాంబుతో హత్య చేయలనే కుట్ర జరిగినట్లు కేసు 19 మంది నిందితులపై నమోదైంది. విచారణ కాలంలో నలుగురు నిందితులు చనిపోయారు. 10 మంది నిందితులపై కేసు విచారణ జరిగింది. దీనికి సంబంధించిన తీర్పు నేడు వెలువడింది. సూటుకేసు బాంబు కేసులో నలుగురు నిందితుకు అనంతపురం సెషన్స్ కోర్టు ఐదేళ్లు శిక్ష విధించింది. మంగలి కృష్ణ, రామచంద్రరెడ్డి, సుధీర్‌రెడ్డి, మధుసుదన్‌రెడ్డి పై నేరం రుజువైనందున వీరికి కోర్టు ఐదెళ్ల శిక్షను విధించింది.

వీరిపై 120బి, ఆయుధల చట్టం 24,25 చట్టాల కింద శిక్ష విధించింది. సరైన సాక్షాలు లేనందున ఆరుగురు నిందితులపై కేసును కొట్టివేసింది.శిక్ష పడిన నిందితుల్లో మంగలి కృష్ణ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అనుచరుడిగా పని చేస్తున్నారు. కేసులో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డిల పై కూడా ఆరోపణలు వచ్చాయి. అసెంబ్లీలో పెద్ద దుమారమే లేచింది. నా కోడుకు ప్రమేయం లేదని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వివరణ కూడ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dowry pours cold water on chinese men
Chiru devender gowd palvayi renuka sworn as rajyasabha mps  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles