Chiru devender gowd palvayi renuka sworn as rajyasabha mps

chiru devender gowd palvayi renuka sworn as rajyasabha mps

chiru devender gowd palvayi renuka sworn as rajyasabha mps

20.gif

Posted: 04/25/2012 02:51 PM IST
Chiru devender gowd palvayi renuka sworn as rajyasabha mps

                chiruపార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మలివిడత రెండోరోజైన బుధవారం నూతనంగా ఎన్నికైన పలువురు రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.  రాజ్యసభ ఎంపీలుగా టీడీపీ నేత దేవేందర్‌గౌడ్, కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి నేడు (బుధవారం) ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ పర్యవేక్షణలో ప్రమాణ స్వీకారాలు కొనసాగాయి. 
              ప్రమాణ సమయంలో పాల్వాయి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.  వీరితో పాటు పలు రాష్ట్రాల ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. సిట్టింగ్ ఎంపీ, సమాజ్‌వాది పార్టీ నేత బీబీ తివారి మృతి పట్ల రాజ్యసభ సంతాపం ప్రకటించింది. అనంతరం రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. కాగా, రాజ్యసభ సభ్యులుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రానికి చెందిన చిరంజీవి, రేణుకా చౌదరి,  రాపోలు ఆనంద భాస్కర్‌, సీఎం రమేశ్‌ కూడా ప్రమాణస్వీకారం చేసిన సంగతి విదితమే.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Car bomb attackers 2001 on tdp leader paritala ravi sentenced
Botsa comments on chandrababu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles