Umpires mistakes too in cricket matches

umpires mistakes too in cricket matches, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

cricket-1.gif

Posted: 02/19/2012 06:03 PM IST
Umpires mistakes too in cricket matches

cricketఆట ధ్యాసలో ఉండే క్రికెటర్లు పొరపాటు పడటం సహజమే కానీ ఆటను పర్యవేక్షించటమే పనిగా ఉండే అంపైర్లు కూడా వారి విధిలో పొరపాటు చెయ్యటం ఈ మధ్య జరుగుతోంది. అది కూడా భారత్ ని నష్టం చేకూరే విధంగా. అడిలైడ్ లో శ్రీలంకతో ఆడిన మ్యాచ్ లో 5 బాల్స్ కే ఓవర్ అయిపోయినట్టుగా ప్రకటించటంతో భారత్ ఒక బంతిని పోగొట్టుకుంది. అది ఏమయ్యేదో తరువాతి సంగతి కానీ మ్యాచ్ డ్రా అయిన సందర్భంలో అది ఒక నష్టం గానే కనిపిస్తుంది. బ్రిస్బేన్ లో ఆస్ట్రేలియాతో ఆడిన ఆటలో రైనా క్రీజ్ లో ఉండగానే స్టంపే చేసిన హుస్సీ మీద ధోనీ అభ్యంతరం తెలిపినప్పుడు కాసేపు సందిగ్ధావస్త నెలకొంది. ఆ తర్వాత నాటౌట్ కి బదులుగా థర్డ్ అంపైర్ తప్పు సంకేతాన్నిచ్చారు. రైనా అంపైర్ తీర్పుకి తలవొగ్గి వెళ్ళిపోతుంటే అంపైర్ సైమన్ టౌఫెల్ ఔట్ కాదు రమ్మని వెనక్కి పిలిచారు. అయితే భారత జట్టేమీ ఆసక్తికరంగా ఆడలేదు.

బ్రిస్బేన్ లో జరిగిన ఒన్డే మ్యాచ్ లో మన క్రికెట్ జట్టు అస్ట్రేలియా చేతిలో మరోసారి ఘోర పరాజయాన్ని చవి చూసింది. పరాజయాలు పాతవై పోయాయి మన క్రికెట్ వీరులకు. అభిమానులు కూడా దానికి అలవాటు పడటమే ఇంకా మిగిలుంది. అది కూడా జరిగిపోతే ఎవరికీ ఏ బాధా ఉండదిక. కెప్టెన్ థోనీ తప్ప మరెవరూ పోరాట పటిమను చూపించలేదు. 289 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఆస్ట్రేలియా సవాల్ ని ఎదుర్కోలేక 110 పరుగుల నష్టానికి చేతులెత్తేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  State govt presents silk clothes to srisailam mallanna through ministers
Ec issues 167 notices for managing paid news  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles