• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>ఈ ముద్దుగు

Full Screen
6/10
Auto Play
slow fast
నిత్యామీనన్ | nayantara news | actresses remunerations | Photo of 0
img

నిత్యామీనన్

‘అలా మొదలైంది’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు సాధించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.73 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటోంది.
  • PREVIOUS SLIDESHOWS

    భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు

    భారత్ లో దా

  • NEXT SLIDESHOWS

    తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు

    తెలుగు రాష

Share on Facebook
  • త్రిష క్రిష్ణన్
  • తమన్నా
  • శృతిహాసన్
  • సమంత
  • రకుల్ ప్రీత్ సింగ్
  • నిత్యామీనన్
  • నయనతార
  • కాజల్ అగర్వాల్
  • అనుష్క
  • అంజలి
Tags  :    telugu actresses  actresses remunerations  anushka remuneration  tamanna bhatia news  samantha ruth prabhu cost  nayantara news  tollywood actresses  
Home > Slideshows > Entertainment > ఈ ముద్దుగుమ్మలు ఎంత తీసుకుంటున్నారంటే..

RELATED SLIDESHOWS

  • 2015లో హైప్ క్రియేట్ చేసి డీలాపడ్డ టాప్ తెలుగు సినిమాలు
    2015లో హైప్ క్రియేట్ చేసి డీలాపడ్డ టాప్ తెలుగు సినిమాలు
  • రాజకీయాల్లో ప్రవేశించిన తెలుగు స్టార్స్
    రాజకీయాల్లో ప్రవేశించిన తెలుగు స్టార్స్
  • లేడీ గెటప్ లో నటించిన యాక్టర్స్
    లేడీ గెటప్ లో నటించిన యాక్టర్స్
  • బాలీవుడ్ నుంచి స్ఫూర్తి పొందిన తెలుగు చిత్రాలు
    బాలీవుడ్ నుంచి స్ఫూర్తి పొందిన తెలుగు చిత్రాలు
Previous Next
  • ‘వర్షం’ సినిమా ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చైన్నై బ్యూటీ.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.85 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటోంది.
  • ‘హ్యాపీడేస్’ సినిమాతో ప్రేక్షకులకు చేరువైన ఈ మిల్కీబ్యూటీ.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.1 కోటి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది.
  • ‘గబ్బర్ సింగ్’ సినిమాతో గోల్డెన్ లెగ్ గా పేరుగాంచిన ఈ బ్యూటీఫుల్ తార.. వరుస విజయాలతో దూసుకుపోతుంది కాబట్టి.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.1 కోటి రెమ్యునరేషన్ తీసుకుంటోంది.
  • ‘ఏమాయ చేశావే’ సినిమాతో ప్రేక్షకుల మదిలో స్థిరస్థావరం ఏర్పరుచుకున్న ఈ బబ్లీ బ్యూటీ.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.1.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోంది.
  • ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ పంజాబీ భామ.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.87 లక్షల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది.
  • ‘అలా మొదలైంది’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు సాధించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.73 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటోంది.
  • ‘గజనీ’ సినిమాలో తన ఘాటు అందచందాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేసిన ఈ భామ.. వరుస విజయాలతో దూసుకుపోతూ.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.1 కోటి రెమ్యునరేషన్ తీసుకుంటోంది.
  • ‘మగధీర’ సినిమాతో రాత్రికిరాత్రే స్టార్ స్టేటస్ కైవసం చేసుకున్న ఈ అందాల దేవకన్య.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.1 కోటి రెమ్యునరేషన్ తీసుకుంటోంది.
  • ‘అరుంధతి’ సినిమాతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రాణం పోసిన ఈ అమ్మడు.. ప్రస్తుతం భారీ చిత్రాలు చేస్తూ దూసుకెళ్తోంది. దీంతో డిమాండ్ బాగా పెరిగిపోవడంతో ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోంది.
  • టాలీవుడ్ సీతమ్మగా పిలువబడే ఈ తెలుగమ్మాయి.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.75 లక్షలు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని సమాచారం.
More Fromworld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.