అజారుద్దీన్ - సంగీత
క్రికెట్ రంగంలో బెస్ట్ కెప్టెన్’గా పేరుగాంచిన అజారుద్దీన్, సంగీత ఇద్దరూ పెళ్లికాకముందు డేటింగ్’లు, షికార్లు అంటూ తెగ తిరిగారులెండి! అప్పట్లో వీరి ప్రేమపై తెగ వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తలకు శాశ్వతంగా ఫుల్’స్టాప్ పెడుతూ ఇద్దరూ వివాహం చేసుకుని, సంతోషంగా జీవిస్తున్నారు.