శ్రియ
మూడుపదుల వయసు దాటినా కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా సినిమా అవకాశాల తిరుగుతున్న ఈ అమ్మడు... వచ్చిన అవకాశాలను చేజార్చుకోకుండా ఏ పాత్రలో నటించడానికైనా సై అంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడికి తల్లి పాత్రలో నటించే అవకాశం వచ్చిన వదులుకోకుండా నటించింది. ‘‘మనం, గోపాల గోపాల’’ సినిమాల్లో ఈ అమ్మడు తల్లిగా నటించింది.