ఇదివరకే తన 31వ ఏట జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్న ఈ హాట్ తార... వరుస విజయాలతో ఫుల్ బిజీగా వుంటూనే అప్పుడప్పుడు ఫ్యాషన్ షోలలో కనువిందు చేస్తుంటుంది. ఇటీవలే జరిగిన ల్యాక్మే ఫ్యాషన్ వీక్ లో వరుణ్ బాల్ డిజైన్ చేసిన దుస్తుల్లో ర్యాంప్ మీద అలరించింది.