వికో ఈక్వెన్స్
ఇటలీలో వుండే ఈ సముద్రతీర ప్రాంతానికి కొన్ని లక్షలమంది పర్యాటకులు నిత్యం విచ్చేస్తుంటారు. ఎందుకంటే.. సముద్రతీరాన వుండే ప్రాంతంలోని భవనాలు అన్నీ తీరానికి దగ్గరలో వుండే కొండలపై నిర్మించబడి వుంటాయి. అక్కడ ప్రత్యేకంగా కొత్త జంటలకోసం హోటళ్లు, రూమ్స్ నిర్మించడం జరిగింది. ఒకవైపు పచ్చని వాతావరణంతో కూడా ఆహ్లాదాన్ని నింపుతూ వుంటుంది.