Adults Jokes
నిజంగానే మీ ఆవిడ చాలా బాగుంది!

ఒక రోజు రవి అనే ఒక ఉద్యోగికి అనారోగ్యం వల్ల ఆఫీసుకు వెళ్లలేదు. 

అప్పుడు అతను లీవ్ తీసుకోవడం కోసం తన బాస్ కు మెసేజ్ పంపాడు. 

రవి : సార్.. నాకు ఈరోజు జ్వరంగా వుంది. నేను ఆఫీస్ కి రాలేను. 

బాస్ : నాకు జ్వరంగా వున్నప్పుడు నా భార్యకు ముద్దు పెట్టుకునేవాణ్ణి. దాంతో నేను వెంటనే జ్వరం నుంచి కోలుకునే వాణ్ణి తెలుసా!

అయితే రవి నుంచి బాస్ కు ఎంత సేపటికీ మెసేజ్ రిప్లై రాదు. 

కొద్దిసేపు తరువాత రవి మళ్లీ బాస్ కు మెసేజ్ పంపించాడు. 

రవి : మీరు కరెక్ట్ గా చెప్పారు సార్.. మీ ఆవిడ నిజంగానే బాగా కో ఆపరేటివ్ చేస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లోనే వున్నా. పని అయిపోయిన తరువాత ఆఫీస్ కి వస్తా!