• masa
  • masa
Karkaataka Raasi

ఆదాయం : 5 ; రాజపూజ్యం : 6 ; వ్యయం : 8 ; అవమానం : 1

గురు, శుక్ర, శనివారాల్లో గృహంలో ప్రశాంతతకు భంగం కలిగే అవకాశాలు చాలా వున్నాయి కాబట్టి ముందుజాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. నాణ్యమైన వస్తువులను, వస్త్రాభరణాలను కొనుగోలు చేసేందుకు ఎక్కువ డబ్బులను ఖర్చు చేస్తారు. తలపెట్టిన కార్యక్రమాలు అనుకూలంగా సాగవు.

స్త్రీల కోరికలను, అవసరాలను నెరవేర్చడానికి అన్నివిధాలు ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగస్తులకు తమ వృత్తిపట్ల ఏకాగ్రత చాలా ముక్యం. చేతివృత్తులు, శ్రామికులకు తమ సమర్థతకు మంచి గుర్తింపు లభి్తుంది. వ్యాపారస్తులు కొనుగోలుదార్లనుంచి మెళుకువగా వుంటే మంచిది. కళ, క్రీడా రంగాల్లో వున్నవారికి మంచి ప్రోత్సాహకంతోపాటు సన్మానాలు అందుతాయి. బ్యాంకుల్లో నిల్వ వుంచుకున్న సొమ్మును కొన్ని అవసరాల వల్ల ముందుగానే ఉపయోగించుకోవాల్సి వస్తుంది.

valuprma