grideview grideview
  • Dec 08, 05:30 PM

    కుమార శతకము

    1. వగవకు గడిచిన దానికిబొగడకు దుర్మతులనెపుడు పొసగని పనికైయేగి దీనత నొందకుమీతగదైవగతిం బొసంగు ధరను కుమారా!తాత్ఫర్యం : ఓ కుమారా! అయిపోయిన పని గురించి చింతింపవద్దు. దుష్టులను మెచ్చుకొనవద్దు. నీకు సాధ్యము కాని దానిని పొందలేక పోతినని చింతిచుట పనికిరదు. భగవంతుడు...

  • Nov 02, 03:00 PM

    భారద్వాజస శతకం

    1. భార్యా భర్తల బందం విడరాని రాని అనుబంధంమనసులు కలవాలి పాలు నీళ్ళులాసుఖ దుఃఖా లను పంచుకొవాలి ఆప్యాయంగాననిపలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//2. కాయశరీరం కాంతి శరీరంకొరివి శరీరం కరకు శరీరంకీర్తి శరీరం ఉత్తమ మైన శరీరమనిపలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//3....

  • Nov 02, 12:48 PM

    దాశరథి శతకం

    మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లుదుర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితిమోస మయ్యె నారసనకుఁ బూతవృత్తిసుక రంబుగ జేకురునట్లు వాక్సుధారసములుచిల్క బద్యుముఖ రంగమునందునటింప వయ్యసంతసము జెంది భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!భండన భీముఁడార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణకోదండకళా ప్రచండ భుజ తాండవకీర్తికి రామమూర్తికిన్రెండవసాటి దై వమిఁక లేఁడనుచున్...

  • Oct 27, 03:32 PM

    భారద్వాజస శతకం

    1. నిర్జీవులను కాలుస్తుంది చితిసజీవులను దహిస్తుంది చింతకరిగి పోయే మంచు లాంటిది జీవితంఉన్నంతలో పంచాలి నలుగురికనిపలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//***2. శాంతిలేని మనసుకు విశ్రాంతిలేదుఅత్యాసలవల్ల గతి తప్పు తుంది మనస్సుమితి మీరిన కొరికల వల్ల ఆనందం తగ్గు తుందివాంఛల త్యాగమే మహోన్నతికి...

  • Oct 13, 03:15 PM

    కడుపు నిండినవాడు ఆకలి యెరుగడని

    1.కడుపు నిండినవాడు ఆకలి యెరుగడనిఅపజయములందే జయము కలదనినివురు గప్పిన నిప్పు నుండే అగ్ని బహిర్గతమవుతుందనిచిలికి చిలికితేగాని వెన్నరాదనిపలుకు తున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//2. దు:ఖంలో నిమిడీక్రుతమైనదే ప్రపంచందు:ఖం ఎక్కడోలేదు నీలోనే నిర్లిప్తమైఉన్నదనిదు:ఖం ఒక రోగం, జ్జానమనే మందుతోనే అది నశిస్తుందనిపలుకుతున్నాడు రఘురాముడు...

  • Sep 20, 10:50 AM

    భారద్వాజస

    1. సత్యము పలుకువాడు అసత్యమెరుగడనికడుపు నిండినవాడు ఆకలి యెరుగడనిఅపజయములందే జయము కలదనినివురు గప్పిన నిప్పు నుండే అగ్ని బహిర్గతమవుతుందనిచిలికి చిలికితేగాని వెన్నరాదనిపలుకు తున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//2. దు:ఖంలో నిమిడీక్రుతమైనదే ప్రపంచందు:ఖం ఎక్కడోలేదు నీలోనే నిర్లిప్తమైఉన్నదనిదు:ఖం ఒక రోగం, జ్జానమనే మందుతోనే...

  • Sep 12, 12:16 PM

    భారద్వాజస శతకము

    వెన్నెలవంటిచూపులు,వెన్నవంటిమనస్సువెలుగు లాంటి జీవితం,వేదన లేని ప్రవర్తనకోరుకుంటాడు ప్రతి జీవి , అదే పరమార్ధమనిపలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//  మనసులోని వేదన మమతకే తెలుసుననిప్రేమలోని అనురాగం ప్రేమించే వారికే తెలుసుననికడలిలోనిలోతు ఒక్కనీటికే తెలుసుననితల్లిప్రేమ మాతృమూర్తికే తెలుసుననే సత్యాన్నిపలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజసగోత్రీకుడై//                                                                               -...

  • Apr 15, 11:23 AM

    వేమన శతకము

    తప్పులెన్నువారు తండోప తండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : ప్రపంచంలో ప్రతిఒక్కరు తప్పులు చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలవరకు చిన్న తప్పయినా చేస్తారు. అందులో చాలామంది...