Tips for Husbands to convince thier angry wife | husband wife relationship tips

Husband wife relationship tips angry wife convince tips

husband wife relationship tips, couple relationship tips, husband wife romance tips, angry wife convince tips, husbands relationship tips, family problems, husband wife problems

husband wife relationship tips angry wife convince tips : Experts giving some tips for husbands to convince their wife from angry mood to normal.

భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

Posted: 06/04/2015 06:44 PM IST
Husband wife relationship tips angry wife convince tips

సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త సర్దుకునిపోయి నచ్చినట్లుగా ప్రవర్తిస్తే.. తప్పకుండా ఆ జ్ఞాపకాలు మధురానుభూతులుగా నిలిచిపోతాయి. ఏదైనా ఒక చిన్న విషయంలో ఇద్దరిమధ్య విభేదాలు తలెత్తితో.. భార్యలు కోపంగా వుండిపోతారు. వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావాలని ఎంతగా ప్రయత్నించినప్పటకీ అంతగా సాధ్యపడదు. అప్పుడు కోపంగా వున్న భార్యను శాంతపరచాలంటే.. అందుకు కొన్ని చిట్కాలు వున్నాయి.

* భార్య కోపంగా వుంటూ మాట్లాడకుండా ఉంటే.. సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం చేయవచ్చు. ఇలా సర్ ప్రైజ్ గిఫ్టులు ఇవ్వడం వల్ల వాళ్లు చాలా సంతోషిస్తారని, అంతవరకు వారిలో వుండే కోపతాపం పూర్తిగా తగ్గిపోయి, శాంతంగా మారుతారని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఫలితంగా.. ఇద్దరిలో వుండే మానసిక ఆందోళనలు తొలిగిపోయి.. ఆ క్షణాలను ఇద్దరూ ఆనందంగా గడుపుతారని వారంటున్నారు. సాధారణంగా పురుషులు వివాహమైన కొన్నేళ్ల తర్వాత వారి భార్యల ఆశయాలను పట్టించుకోరు. కానీ కెరీర్‌లో చాలా బిజీగా ఉన్నప్పటికీ, తన కోరికలను ఎప్పుడూ విస్మరించవద్దని మానసిక నిపుణులు చెబుతున్నారు.

* భార్య కోపగించుకుంటే.. ఆమె కోసం మొత్తం ప్రేమ ప్రతిబింబించేలా ఏదో ఒక ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. కోపంగా వున్నప్పుడు ప్రేమగా వారిని బ్రతిమిలాడితే.. వారు లోలోపలే సంతోషం ఫీల్ అవుతారని.. అప్పుడు వారిలో భర్తపై వున్న కోపం క్రమంగా తగ్గుతుందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా వారికి చాక్లెట్ ఇచ్చి ప్రేమగా మాట్లాడితే.. వారిలో వుండే కోపం ఇట్టే మటుమాయం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో మీ భార్య తప్పనిసరిగా మిమ్మల్ని మళ్లీ క్షమిస్తుంది. అలాగే ఆమె ద్వేషం క్రమంగా తగ్గుతుందని వారు సలహా ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : husband wife relationship  romance  couple problems  

Other Articles

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more

  • Tamarind leaves carrots health benefits home remedies

    చిగురు, క్యారెట్ తీసుకోండి.. చింత మానేయండి!

    May 22 | వేసవికాలంలో ఎండతాపం వల్ల ప్రతిఒక్కరూ నీరసంగా మారిపోతారు. తద్వారా వారి శరీరంలో రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. దాంతో.. ఏవైనా పనులు నిర్వర్తించుకోవాలన్న శక్తి చాలదు. అలాంటప్పుడు తిరిగి శక్తిని పొందాలంటే.. చిగురు, క్యారెట్... Read more