Sindhu enters final in BWF World Tour బీడబ్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫెనల్స్ లోకి పివీ సింధూ

Bwf world tour finals pv sindhu enters second successive final

PV Sindhu, sindhu title, Sindhu semifinal, Sindhu Intanon semi final, sindhu finals, sindhu bwf tour, badminton, Sports

Sindhu has beaten some top players on her way to the final, where she will face another biggie...well, in quality for sure, if not stature.

బీడబ్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫెనల్స్ లోకి పివీ సింధూ

Posted: 12/15/2018 04:01 PM IST
Bwf world tour finals pv sindhu enters second successive final

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌ 2018లో ఫైనల్ చేరింది. గ్వాంగ్ ఝౌలో శనివారం జరిగిన మ్యాచ్‌లో రత్చనోక్‌ ఇంతనోన్‌పై 21-16, 25-23 తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. ర్యాంకింగ్స్ లో ఆరోస్థానంలో ఉన్న సింధు వరుస గేముల్లో రత్చనోక్ ను ఓడించింది. ఆట ఆరంభం నుంచే ఆధిక్యం కనబర్చిన సింధు.. 20 నిమిషాల్లో తొలి గేమ్ ను ముగించింది.

రెండో గేమ్‌లో రత్చనోక్‌ గట్టి పోటీనిచ్చింది. దీంతో టై బ్రైక్‌కు దారి తీసింది. సంయమనంతో ఆడిన సింధు వరుసగా రెండో గేమ్ ను గెలుపొందడంతోపాటు మ్యాచ్ ను కూడా సొంతం చేసుకుంది. ఆదివారం జరగనున్న ఫైనల్లో జపాన్ షట్లర్ నొజోకీ ఒకుహరాతో సింధు తలపడనుంది. ఫైనల్ చేరే క్రమంలో సింధు.. యమగుచి, తై జు యింగ్ లాంటి అగ్రశ్రేణి షట్లర్లను ఓడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh