Sehwag remained under shadows of other players: Rashid Latif వీరేంద్రుడిని కొనియాడిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్

Sehwag would ve easily crossed 10 000 test runs had he played for another country rashid latif

Virender Sehwag, Rashid Latif, Sachin Tendulkar, Rahul Dravid, Test records, virender sehwag, virender sehwag records, virender sehwag india team, sachin tendulkar, rahul dravid, india cricket, indian cricket team, sehwag technique, sehwag footwork, cricket news, pakistan cricket, india pakistan cricketcricket news, sports news, todays cricket match, today cricket match score, cricket, sports

Former Pakistan captain Rashid Latif said that Virender Sehwag always remained under the shadows of players like Sachin Tendulkar and Rahul Dravid and had he played for any other country, he would have easily scored more than 10,000 runs.

బౌలర్ల పాలిట వీరూ ఓ సింహస్వప్నం కానీ..: పాక్ మాజీ కెప్టెన్

Posted: 05/11/2020 11:13 PM IST
Sehwag would ve easily crossed 10 000 test runs had he played for another country rashid latif

టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవని.. ఆయనను ఔట్ చేస్తే సగం మ్యాచ్‌ గెలిచినట్లేనని చాలా మంది భావించేవారని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ లతీఫ్ రషీద్ అన్నాడు. సెహ్వాగ్‌ భారత్‌ తరపున కాకుండా మరో దేశానికి ఆడి ఉంటే టెస్టుల్లో సులభంగా 10వేల పరుగుల మైలురాయిని దాటేవాడని అభిప్రాయపడ్డాడు. సచిన్‌, రాహుల్‌ ద్రవిడ్‌ వంటి దిగ్గజాలు భారత్ జట్టులో ఉండటం వల్ల సెహ్వాగ్‌ వారి వెనుకే ఉండిపోయాడని అన్నాడు.

‘‘అతడు మైదానంలో బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించేవాడు. ఓపెనర్ల విషయంలో మేము ఎంతో జాగ్రత్తగా ఉండేవాళ్లం. ఎందుకంటే మ్యాచ్‌ మొదలైన తర్వాత పిచ్ ను అంచనా వేయడానికి కొంత సమయం పడుతుంది. మెక్ గ్రాత్‌, బ్రెట్‌ లీ, వసీం అక్రమ్‌, షోయబ్‌ అక్తర్‌ బౌలర్‌ ఎవరైనా సరే ఇదే పద్ధతి పాటించేవారు. కానీ, సెహ్వాగ్‌ బౌలర్‌ ఎవరనేది చూసేవాడు కాదు. అతనొక డాషింగ్‌ ప్లేయర్‌. అతని నుంచి వాళ్ల జట్టు గొప్ప స్ఫూర్తి పొందేది. ఆయన గురించి రికార్డులే ఎక్కువ మాట్లాడుతాయ్. సెహ్వాగ్‌ మరో దేశం తరపున ఆడి ఉంటే, టెస్టుల్లో 10వేల పరుగులు పూర్తి చేసేవాడని’’ అని లతీఫ్‌ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles