Michael Clarke responds to Harbhajan Singh’s comments భజ్జీ ట్వీట్లపై స్పందించిన అసీస్ మాజీ కెప్టెన్

Michael clarke responds to harbhajan singh s comments on australian batting

india vs australia, ind vs aus odi series, harbhajan singh, michael clarke, indore odi, Team India, Australia, cricket news, sports news, sports, cricket

The former Australian captain Michael Clarke replied a day later to the off-spinner saying that the Aussies have some work to do

భజ్జీ ట్వీట్లపై స్పందించిన అసీస్ మాజీ కెప్టెన్

Posted: 09/26/2017 04:39 PM IST
Michael clarke responds to harbhajan singh s comments on australian batting

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్న ఆసీస్‌ మాజీ కెప్టెన్ మైకెల్‌ క్లార్క్‌ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూచిస్తూ చేసిన వ్యాఖ్యలపై అస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ స్పందించాడు. ఆస్ట్రేలియా జట్టు టీమిండియాతో వరుసగా మూడు వన్డేల్లో ఓటమిపాలు కావడంతో స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని జట్టుపై విమర్శలు చేసిన భజ్జీ అయనను తన రాజీనామాను ఉపసంహరించుకుని మళ్లీ బ్యాట్ పట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నమైనట్లు వుందని అన్నాడు.

తాను అడుతున్న క్రమంలో వున్న అసీస్ జట్టులో ఒక్కశాతం కూడా పోరాట పటిమ లేని జట్టును చూస్తున్నానని, దీంతో ఎంతోమంది దిగ్గజ అటగాళ్లను తయారు చేసిన అసీస్ జట్టు పని అయిపోయినట్లు కనిపిస్తుందని భజ్జీ విమర్శించాడు. అందుకని నీ విరమణకు విరామాన్ని ప్రకటించి  ఆసీస్‌ జట్టులో మళ్లీ నువ్వు చేరాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నాడు. దీనిపై స్పందించిన క్లార్క్ పరుగులు తీసిన తన కాళ్లు ప్రస్తుతం ఏసీ గదుల్లో సేద తీరుతున్నాయని, కామెంటేంటర్ గా బాధ్యతలను నిర్వహిస్తున్నాయని, అయితే అసీస్ జట్టు పునర్ వైభవానికి జట్టులోని సభ్యులు కొంత కష్టపడాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles