తన గురించి అన్నీ విషయాలు తెలసిన అభిమాని ఒక్కరు మాత్రమే ఉన్నారని, ఆ అభిమానే తన తొలి, పెద్ద అభిమానని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. అయితే ఆ అభిమానిలా అన్ని తెలిసిన అభిమానులు మాత్రం ఎవరూ లేరని చెప్పారు. అయితే అభిమానులు తన గురించి ఎన్నో విషయాలు తెలుసునని భావిస్తుంటారని, కానీ వారికి ఎన్నో తెలియని అంశాలు ఉన్నాయని ఆయన అన్నారు.
తన అభిమానులకు ఎన్నో విషయాలు తెలియవని, అందుచేతే వారికి అన్ని విషయాలను తెలియజేసేందుకు, అభిమానులతో అన్ని విషయాలను పంచుకునేదుకు జీవితకథ ద్వారా తెలియజేయాలని అనుకుంటున్నానని చెప్పారు. తన జీవిత కథ ద్వారా సచిన్ టెండుల్కర్ జీవితాన్ని అధారంగా చేసుకుని నిర్మితమవుతున్న చిత్రం 'సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్' ప్రచార కార్యక్రమంలో సచిన్ మాట్లాడారు. ఈ చిత్రం తనను కొత్తగా అవిష్కరిస్తుందని చెప్పారు. తన జీవితంలోని ఎన్నో మధురస్మృతులను తెరపై చూసుకోనుండటం మరింత ఉత్తేజితం చేస్తుందని సచిన్ చెప్పారు.
ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చిన తన చిత్రంలోని రెండవ పాటను సచిన్ ఆవిష్కరించారు. సచిన్ సచిన్ అంటూ మొదలయ్యే ఈ పాటకు సఖ్విందర్ గాత్రం అందించాడు. నిర్మాత రవి భాగ్‌చందక మాట్లాడుతూ.. సచిన్ ఇంట్లో వెయ్యి గంటల పాటు ఉన్న అరుదైన వీడియోల నుంచి 25 నిమిషాలపాటు అరుదైన సీన్లను తెరపై చూపిస్తామన్నారు. కేవలం తన ఇంట్లో మాత్రమే యాక్సెస్ అయ్యే కొన్ని వీడియోలను మూవీ యూనిట్ కు సచిన్ చూపించారు. వాంఖెడే స్డేడియంలో సచిన్ ఆటను మూవీలో చూడవచ్చన్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more