India retain top spot in icc odi rankings

icc odi rankings, virat kohli, suresh raina, yuvraj singh, india

In the team rankings for ODI, topper India have 119 points, followed by England and Australia.

India retain top spot in ICC ODI Rankings.png

Posted: 02/16/2013 07:41 PM IST
India retain top spot in icc odi rankings

indiaవన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. శనివారం అంతర్జాతీయ క్రికెట్ బోర్డు విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ జాబితాలో మళ్లీ భారత్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. వన్డే ఆలౌ రౌండర్ల జాబితాలో యువరాజ్ సింగ్ మళ్లీ మూడో స్థానానికి (337 పాయింట్లతో) ఎగబడ్డాడు.జట్టు ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానంలోనూ, ఇంగ్లండ్ 118 పాయింట్లతోనూ రెండో స్థానంలో నిలిచింది. ఇక టాప్ టెన్‌లో దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, వెస్టిండీస్, న్యూజిలాండ్, జింబాబ్వేలో చోటు దక్కించుకున్నాయి.ఇక ట్వంటీ-20 ర్యాంకింగ్స్ జాబితాలో విరాట్ కోహ్లీ రెండు స్థానాలు దిగజారి ఎనిమిదో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే సురేష్ రైనా 9వ స్థానంలోనూ, యువరాజ్ సింగ్ 14, గౌతం గంభీర్ 17వ స్థానానికి పడిపోయారు. బౌలింగ్ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే టాప్-20లో స్థానం సంపాదించుకున్నాడు రెండు స్థానాలు దిగజారిన రవిచంద్రన్ అశ్విన్ 18వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  President pranab mukherjee had turned down offer to head bcci
Blade runner pistorius charged with murder of model girlfriend  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more