వారాంతంలో స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న సూచీలు Sensex snap 7-day losing streak ahead of Christmas holiday

Sensex breaks seven day losing streak to close above 26000 mark

Rs500 Notes, Rs1000 Notes, BSE, NSE, Black Money, Indian Stocks, Sensex, sensex bse, sensex today, sensex today india, sensex today closing, sensex share price, sensex shares, sensex gainer and losers, sensex graph, nifty, nifty top gainers, nifty top 50, bse sensex, bse nse, global markets, Asian markets, BSE, NSE

The BSE Sensex and Nifty ended slightly higher on Friday, snapping a seven-session losing streak, as auto and financial stocks recovered.

వారాంతంలో స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న సూచీలు

Posted: 12/23/2016 06:51 PM IST
Sensex breaks seven day losing streak to close above 26000 mark

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడు రోజు పాటు ఎదుర్కోన్న నష్టాలకు ఇవాళ్టి ముగింపుతో అందిన స్వల్ప లాభాలతో బ్రేకులు పడ్డాయి. వరుసగా గత ఏడు రోజుల నుండి తీవ్ర నష్టాలను మూటగట్టుకుంటున్న మార్కెట్లు ఏకంగా 718 పాయింట్లను కొల్పయి నాలుగు వారాల కనిష్ట స్థాయికి చేరగా వారంతమైన ఇవాళ అందిన స్వల్ప లాభాలు దేశీయ సూచీలకు ఊపునందించాయి. విదేశీ మదపుదారులు అమ్మకాల ఒత్తడి నేపథ్యంలో ఇవాళ మార్కెట్లు నష్టాలను ఎదుర్కోన్నాయి.

ఇవాళ ఉదయం కూడా మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ జరిగనంత సమయం లాభనష్టాల మధ్య ఊగిసలాడి తీవ్ర ఒడిదోడుకులకు లోనయ్యాయి. మార్కెట్లకు ఇవాళ స్వల్ప లాభాలు అందినా.. కీలకమైన మార్కులను అందుకోవడంలో మాత్రం సూచీలు విఫలమయ్యాయి. సెన్సెక్స్ మరోసారి 26వేల పాయింట్ల కీలక స్థాయిలో, నిఫ్టీ 8 వేలకు దిగువన  ముగిసింది. ఈ క్రమంలో  సెన్సెక్స్ మరోసారి 26వేల పాయింట్ల కీలక స్థాయిలో, నిఫ్టీ 8 వేలకు దిగువన  ముగిసింది.

ఈ నేపథ్యంలో కేపిటల్ గూడ్స్, ఆటోమొబైల్, కన్జూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు లాభాలను ఆర్జించాయి. దివీస్ కు షాక్ నేపథ్యంలో  ఫార్మా నష్టపోగా ఐటీ, టెక్నాలజీ షేర్లతో పాటు స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ రంగాలు కూడా నష్టపోయాయి.రోజంతా  సెన్సెక్స్ నారో బ్యాండ్ లోట్రేడ్ అయింది. ఈ క్రమంలో సిప్లా, బాష్, మారుతి సుజుకి, బజాజ్ ఆటో,  సన్ ఫార్మా సంస్థల షేర్లు లాభాలను అర్జించగా, హెచ్‌సీఎల్ టెక్ యాక్సిస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్ అరబిందో ఫార్మా టెక్ మహీంద్రా తదితర సంస్థల షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs500 Notes  Rs1000 Notes  sensex  nifty  nse  bse  stock market  global markets  business  

Other Articles