Businesses can evaluate Windows 10 Enterprise with free 90 day trial

Microsoft launches free 90 day trial of windows 10

microsoft launches free 90 day trial of windows 10, windows 10, windows 10 enterprise, business, microsoft, windows 10, free 90 day trial, Windows 10 iso,Windows 10 iso download,Windows 10 free upgrade,Windows 10 manual installation,Windows 10 release date,Windows redstone,microsoft windows 10,should i download windows 10,windows 10 install,windows 10 launch download,update windows 10

While Windows 10 is free for personal users, enterprise users have to pay a pretty penny. If your business is on the fence about Windows 10 enterprise being worth the money to upgrade, you can try it out for ninety days.

విండోస్-10 ట్రయల్ ప్యాక్ సాఫ్ట్ వేర్.. 90 డేస్ @ ఫ్రీ

Posted: 08/01/2015 06:56 PM IST
Microsoft launches free 90 day trial of windows 10

సాంకేతికరంగంలో మరో విప్లవాత్మకమైన మార్పు చోటు చేసుకుంది. స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ బాట పట్టిన కొత్త తరానికి మైక్రో సాప్ట్ సరికొత్త సాఫ్ట్ వేర్ ను ప్రవేశ పెట్టింది. మార్కెట్ లో సరికొత్త సాఫ్ట్ వేర్ 'విండోస్ -10'ను విడుదల చేసింది. ఫోన్లు, గేమ్స్, హాలో గ్రాఫిక్, హెడ్ సెట్టింగ్ లలో వినియోగించేలా విండోస్ 10ను రూపొందించారు. విండోస్ 10 అప్ గ్రేడ్ కోసం నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఈ సదుపాయం ఉంటుందని మైక్రో సీఈవో సత్య నాదెళ్ల పేర్కొన్నారు. విడుదలైన రోజే సుమారు 50 లక్షల మంది నమోదు చేసుకున్నారు.

bussi-image

రాబోయే రోజుల్లో కోట్ల మంది వినియోగదారులు ఉచితంగా ఈ ఓఎస్ ను డౌన్ లోడ్ చేసుకుంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది కాలంలో విండోస్ 10ను ఉచితంగా ఇచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పారు. విండోస్ 10ను విరివిగా అందరినీ అకర్షించేలా ఓ పథాకాన్ని కూడా తీసుకువచ్చారు. కార్యాలయాల్లో పెద్ద మొత్తంలో వాడే కంప్యూటర్లకు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ని 90 రోజుల పాటు ఉచిత ట్రయల్ వెర్షన్ ఇచ్చేందుకు మైకోసాఫ్ట్ ముందుకు వచ్చింది. ఇప్పటికే వ్యక్తిగత ల్యాప్  టాప్ లు , కంప్యూటర్లకు ఉచిత అప్ గ్రేడ్ ని కూడా వర్తింపజేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : microsoft  windows 10  free 90 day trial  

Other Articles