Lumia 610 users in india to get nokia music and mix radio

Lumia 610 users in India to get Nokia Music and Mix Radio,nokia music,nokia lumia 610 music,lumia 610 Mix Radio,nomia Mix Radio,nokia music features,nokia lumia 610 specs,nokia lumia 610 features,nokia lumia 610 price,nokia lumia 610 price india

Lumia 610 users in India to get Nokia Music and Mix Radio

Lumia.gif

Posted: 07/07/2012 02:43 PM IST
Lumia 610 users in india to get nokia music and mix radio

Lumia 610 users in India to get Nokia Music and Mix Radio

భారత స్మార్ట్ఫోన్ మార్కెట్‌లో అధిక వాటా సాధించాలన్న లక్ష్యంలో భాగంగా మొబైల్ దిగ్గజం నోకియా చౌకధరల శ్రేణిలో విండోస్ ఆధారిత ‘లుమియా 610‘ స్మార్ట్ఫోన్‌ను విపణిలో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.12,999 కాగా, ఈ సిరీస్‌లో ఇదే అతితక్కువ ధరకు లభించే డివైస్. ఇదే కేటగిరిలో కంపెనీకి చెందిన మరో రెండు డివైస్‌లను కూడా మార్కెట్‌లో కి విడుదల చేశా రు. వీటిల్లో లుమి యా 710 సుమారుగా రూ.15వేలకు, లుమియా 800 సుమారు రూ.24వేల వద్ద అందుబాటులో వుంటుంది. నోకియా ఇండియా డైరెక్టర్ (స్మార్ట్ డివైసెస్) విపుల్ మెహరోత్రా ఈసందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ నూతనతరం స్మార్ట్ఫోన్ వినియోగదార్ల కోసం కంపెనీ విండోస్ ఆధారిత లుమియా 610ని ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yahoo names top google executive as new ceo
New rates from 1st september  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles