Army jawan appalaraju commits suicide in hyderabad camp

army jawan death, army soldier suicide, mehdipatnam army camp, hyderabad army camp, army base camps in hyderabad, army rights and duties, army special reservations, hyderabad latest news

army jawan appalaraju commits suicide in hyderabad camp : army jawan appalraju commits suicide by shooting himself with gun in hyderabad mehdipatnam army camp. appalraju who is accused in last month boy death in mehdipatnam army camp commits suicide

అబ్బాయిని కాల్చేసిన ఆర్మీ జవాను ఆత్మహత్య

Posted: 11/03/2014 10:28 AM IST
Army jawan appalaraju commits suicide in hyderabad camp

హైదరాబాద్ లోని మెహిదీపట్నంలో ఆర్మీ జవాను ఆత్మహత్య కలకలం రేపుతోంది. క్యాంపులో ఉండే జవాను అప్పల్రాజు సోమవారం ఉదయం తనను తాను తుపాకితో కాల్చుకున్నాడు. ఈ ఘటనతో అప్పల్రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలిసులు, ఆర్మీ ఉన్నతాధికారులు ఘటనపై ధర్యాప్తు చేస్తున్నారు. అటు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

ఈ మద్య ఆర్మీ క్యాంపులో దాడికి గురై, చనిపోయిన చిన్నారి ముస్తాఫా కేసులో అప్పల్రాజు నిందితుడుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఏర్పాటైన ప్రత్యేక ధర్యాప్తు బృందం అప్పల్రాజును విచారిస్తోంది. ఈ కేసు భయంతోనే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తాజా ఆత్మహత్యతో ముస్తాఫాపై సైనికులే దాడి చేసి చంపేశారు అనేందుకు అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కేసు విచారణ పూర్తయితే కాని అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : army soldier  suicide  hyderabad  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more