Names of 12 karnataka cities changed belgaum is now belagavi

home ministry, Karnataka, Survey of India, Ministry of Railways, Department of Posts, Ministry of Science and Technology, Intelligence Bureau, Belgaum, Belagavi, Mangalore, Mangaluru, Bellary, ballari, Bijapur, Vijapura, Chikmagalur Chikkamagaluru, Gulbarga, Kalaburagi, Mysore, Mysure, Hospet, Hosapete, Shimoga, Shivamogga, Hubli, Hubballi, Tumkur, Tumakuru.

Names of 12 Karnataka cities changed, Belgaum is now Belagavi

గుల్బర్గా అయ్యిందిక కలాబురాగీ..

Posted: 10/18/2014 01:18 PM IST
Names of 12 karnataka cities changed belgaum is now belagavi

గుల్బర్గా పట్టణం పేరు మారింది. ఇకపై గుల్బర్గా అంటే ఎవరు తీసుకెళ్లరు. ఇకపై ఆ సిటీ పేరు కలాబురాగీ. ఇదే కాదు కర్ణాటకలోని 12 నగరాలు పట్టణాల పేర్ల మార్పుకు కేంద్రం అంగీకారం తెలిపింది. దీంతో కర్ణాటకలోని 12 పట్టణాల పేర్ల మార్పుకు కేంద్రం అనుమతినిచ్చింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు బెంగళూరు పేరును గతంలో మార్చిన ప్రభుత్వం ఇప్పుడు మరో 12 పట్టణాలు, నగరాల పేర్లను మార్చేందుకు అంగీకారం తెలిపింది.మంగళూర్ పేరును మంగళూరుగాను, భెల్లారి పేరును భళ్లారిగాను, బీజపూర్ పేరును విజయపుర, చిక్ మంగళూర్ పేరును చిక్కా మంగళూరు, గుల్బర్గా పేరును కలాబురాగీ, మైసోర్ పేరును మైసూర్, హాస్సెట్ పేరును హోసపేట, షిమోగా పేరును శివమొగ్గ, హుబ్లీ పేరును హుబ్బాలీ, తుంకూర్ పేరును తుమకూర్ గా మార్చింది.

తమ రాష్ట్రంలోని పేర్లను మార్చేందుకు అనుమతించాలంటూ కర్ణాటక ప్రభుత్వం.. 2006లో ప్రతిపాదిత పేర్లను కేంద్రానికి తెలియజేసింది. తమ మాతృబాషలో అన్వయించుకునేందుకు, బాష వచ్చిన కన్నడీగులు పేర్లను చెప్పందుకు వీలుగా వుండే విధంగా పేర్లను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తమ రాష్ట్ర స్వర్ణోత్సవ సంబరాలలు జరుపుకోనున్న నేపథ్యంలో ఈ మార్పలకు అనుమతించాలని మరోమారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విన్నవించింది. దీంతో ఈ వ్యవహరంపై  దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం సర్వే అఫ్ ఇండియా, రైల్వే మంత్రిత్వశాఖ, కేంద్ర తపాలా శాఖ, శాస్త్ర సాంకేతిక శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో తదితర శాఖలతో చర్చించింది. ఆయా శాఖలన్నీ పట్టణాల పేర్ల మార్పకు అంగీకరిస్తున్నట్లు సమ్మతించడంతో పాటు తమకు అభ్యంతరం లేదని అనుమతినివ్వడంతో కేంద్ర ప్రభుత్వం పట్టణాలు, నగరాల పేర్లు మార్చేందుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు తమ శాఖలలో కూడా మార్పలు చేసుకోవాలని కేంద్రం సదరు శాఖలకు సూచించించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more