Sonia gandhi fires on nda government

sonia gandhi, sonia gandhi latest, sonia gandhi comments, sonia gandhi comments on modi, sonia gandhi family, sonia gandhi scams, rahul gandhi, menaka gandhi, sonia gandhi life, rajeev gandhi, rajiv gandhi, priyanka gandhi, narendra modi, narendra modi latest, narendra modi wiki, sonia gandhi wiki, narendra modi news, nda government, india development, inflation, employment, nda government, nda government policies

congress persident sonia gandhi fires on nda government and policies of government : nda government cheated people by false promises and people against policies says sonia gandhi

ఓన్లీ మాటలు తప్ప... చేతల్లేవ్ - సోనియా

Posted: 10/04/2014 03:50 PM IST
Sonia gandhi fires on nda government

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలు లక్ష్యంగా విమర్శలు సంధించారు. హర్యానాలోని మెహమ్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో సోనియా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎన్డీయే విధానాలను తూర్పారబట్టారు. ప్రబుత్వం  ప్రజలకు తప్పుడు హామిలు ఇస్తుందన్నారు. ద్రవ్యోల్బణం  తగ్గిస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా చేసిన చర్యలు మాత్రం శూన్యం అని విమర్శించారు. ఇప్పటివరకు ప్రభుత్వం హామీలు ఇవ్వటం తప్ప చేసిందేమి లేదన్నారు.

ఉద్యోగాలు కల్పిస్తామన్న హామిని ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ఇదే సమయంలో ఇచ్చిన మిగతా హామిలను కూడా సర్కారు మర్చిపోయిందన్నారు. మాటలు తప్ప.., చేతలు  లేని  ప్రభుత్వం కేంద్రంలో ఉందన్నారు. నల్లధనం వెనక్కి తెస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు ఆ దిశగా  ఏం చేసిందో చెప్పాలన్నారు. యూపీఏ పధకాలను పేర్లు మార్చి కాపి కొట్టడం తప్ప కొత్త పధకాలను ప్రవేశపెట్టలేదన్నారు. కేవలం ఆర్భాటాలు, గొప్ప ప్రచారాలకే ప్రభుత్వం పరిమితం అయిందని సోనియా విమర్శించారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonia gandhi  narendra modi  latest news  nda government  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more