Mary kom wins gold in asian games

asian games 2014, boxing, mary kom, gold medal, india

indian boxer mary kom wins gold medal in the asian games

బాక్సింగ్ లో పసిడిని పండించిన మేరీకోమ్

Posted: 10/01/2014 12:44 PM IST
Mary kom wins gold in asian games

బాక్సర్ మేరీకోమ్ పసిడి పంచ్ విసిరింది. ఆసియా క్రీడల్లో 12వ రోజున భారత్కు మరో బంగారు పతకం లభించింది. 51 కేజీల మహిళల విభాగంలో మేరీకోమ్ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్స్లో కజికిస్తాన్ బాక్సర్ జైనా షెకర్ బెకోవాపై ఆమె విజయం సాధించింది.  ఇక ఆసియా క్రీడల్లో ఆమెకు ఇదే తొలి బంగారు పతకం కావడం పట్ల మేరికోమ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  దాంతో ఇప్పటివరకూ భారత్కు ఏడు స్వర్ణాలు, 8 రజిత, 32 కాంస్య పతకాలతో పదో స్థానంలో నిలిచింది.

మరోవైపు వాలిబాల్ విభాగంలో భారత్ పురుషుల జట్టు గత ఏడాది ఛాంపియన్లుగా నిలిచిన జపాన్ చేతిలో ఓటమి పాలయ్యారు. 5 సెట్లలో భారత్ జట్టు రెండు సెట్లను గెలువగా, మరో మూడు సెట్లను జపాన్ గెలిచి సెమీ ఫైనల్స్ లోకి దూసుకెళ్లగా, భారత్ జట్టు తిరుగుపయనం కానుంది. అటు గ్రీకో, రోమన్ రెజ్లింగ్ల్ లోనూ భారత క్రీడాకారులు ఓటమిని చవిచూశారు. పురుషులు రెజ్లింగ్ లో 75, 85, 130 విఃభాగాల్లో భారత క్రీడాకారులు ప్రత్యర్థుల చేతిలో ఓడిపోయారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : asian games 2014  boxing  mary kom  gold medal  india  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more