Court to give judgement on jayalalita

jayalalitha, jayalalitha marriage, jayalalitha shoban babu, jayalalitha latest, jayalalitha cm, tamilnadu cm jayalalitha, jayalalitha schemes, tamilnadu, jayalalitha assets case, banglore courts, jayalalitha assest, dmk, aidmk, tamilnadu politics, latest news, banglore police, banglore courts, karnataka

banglore court to give judgement on jayalalitha assets case of 1996 : police of banglore alerted and put restrictions near court which giving judgement on jayalalitha assets case

ఆమ్మ ఆస్తులపై కోర్టు తీర్పు నేడే..

Posted: 09/27/2014 07:43 AM IST
Court to give judgement on jayalalita

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో ఇవాళ తీర్పు వెలువడనుంది. బెంగళూరు ట్రయల్ కోర్టు ఈ కేసులో తీర్పును వెల్లడించనుంది. 1991-96మద్య తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత రూ.60కోట్లకు పైగా అక్రమంగా ఆస్తులు సంపాదించారని ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. 18ఏళ్ళ క్రితం అంటే 1996లో నమోదైన కేసులో సుదీర్ఘ విచారణల తర్వాత ఇవాళ తీర్పు వెలువడనుంది. ఈ తీర్పుపై తమిళనాడు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. సెంటిమెంట్లకు తమిళ ప్రజలు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు కావటంతో.. రాష్ర్టంలొ సున్నిత పరిస్థితులు నెలకొన్నాయి. అటు ఈ పరిస్థితుల దృష్యా తీర్పును వాయిదా వేయాలన్న పిటిషన్ ను శుక్రవారమే సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

కేసుపై ప్రజల్లో నెలకొన్న ఉత్కంఠ దృష్యా తీర్పు ఇవ్వనున్న ట్రయల్ కోర్టు పరిసరాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు కేసుకు సంబందించిన వ్యక్తులు మినహా కోర్టు లోపలికి ఎవరిని అనుమతించటం లేదు. కోర్టు చుట్టూ మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. తీర్పును తెలుసుకునేందుకు వచ్చే ప్రజల కోసం ప్రత్యేక ఎన్ క్లోజర్, మీడియా  ప్రతినిధులు, లాయర్ల కోసం వేర్వేరుగా రెండు ఎన్ క్లోజర్లు ఏర్పాటు చేశారు. అటు చెన్నైలో కూడా పోలిసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సున్నిత ప్రాంతాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు. అమ్మ ఆస్తులపై కోర్టు ఏమని తీర్పు ఇస్తుందో చూడాలి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalitha  banglore court  assets  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more