Eagle hits spice jest aircraft in gannavaram airport

aircraft accidents, aircraft latest missing, Eagle hits spice jest aircraft, spice jest aircraft in gannavaram airport, flight accident, spicejet, near miss, airlines accident in india, airlines missing, eagle accident in airlines, gannavaram airport.

Eagle hits spice jest aircraft in gannavaram airport:Eagle Hits Spice Jet Flight in Gannavaram Airport

గ్రద్ద ఆవేశానికి రోడ్డునపడ్డ ప్రయాణికులు !

Posted: 07/26/2014 04:37 PM IST
Eagle hits spice jest aircraft in gannavaram airport

మనం ప్రయాణించే ముందు .. ఒకటికి నాలుగు సార్లు శకునం చూసుకోని బయలుదేరతారు. కానీ ఒక్కొసారి ఆ శకునం కూడా దెబ్బతీస్తుంది. అలాగే.. ఈరోజు విమాన ప్రయాణికులకు జరిగింది. రాజమండ్రిలో సైస్ జెట్ విమానానికి కొంచెంలో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే.. ఈరోజు మరో విమానం---- అంటూ న్యూస్ రాయాల్సి వచ్చేది.

అసలే విమాన ప్రయాణాలకు .. భద్రలేకుండా పోయింది. జరుగుతున్న వరుస విమానా ప్రమాధాలతో ప్రయాణికులు భయంతో వణికిపోతున్నారు. ఈరోజు ఓ గ్రద్ద వల్ల స్పైస్ జెట్ విమానం ప్రమాదం నుండి తప్పించుకుంది. ఓ గ్రద్ద ఇంజిన్ ను ఢీకొట్టడంతో విమానాన్ని నిలిపివేశారు. రాజమండ్రి నుండి ఈ విమానం హైదరాబాద్ రావాల్సి ఉంది.

దీంతో సర్వీసు రద్దు కావడంతో కొందరు ప్రయాణికులను రోడ్డు మార్గం ద్వారా గన్నవరం పంపారు. మరికొందరు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఇక్కడి మధురపూడి ఎయిర్ పోర్టులో ప్లేన్ టేకాఫ్ తీసుకునే సమయంలో ఈ గ్రద్ద విమానం రెక్కకు తగిలింది. దీంతో ఆ పక్షికి చెందిన భాగాలు ఇంజిన్ లో ఇరుక్కుపోయాయి. దీంతో, ఎయిర్ పోర్టు అధికారులు ఇంజినీర్లను పిలిపించారు.

RS

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more