Test tube baby kamalaratnam gave birth to child

test tube baby kamalaratnam gave birth to child, test tube baby method, testtube baby kamala ratnam, test tube baby kamala ratnam gave birth to child, testtube baby kamala ratnam latest news

test tube baby kamalaratnam gave birth to child

టెస్ట్ ట్యూబ్ బేబీకి పండంటి బిడ్డ పుట్టింది!!!

Posted: 07/11/2014 03:37 PM IST
Test tube baby kamalaratnam gave birth to child

(Image source from: test tube baby kamalaratnam gave birth to child)

24 సంవత్సరాల క్రితం చెన్నైకి చెందిన పొణ్ణు, రామమూర్తి అనే దంపతులకు పిల్లలు లేకపోవడంతో వారు టెస్ట్ ట్యూబ్ పద్ధతిని ఆశ్రయించారు. దీంతో వారికి కమలారత్నం అనే టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టింది. ఈ పద్ధతిలో పెళ్లయిన భార్యాభర్తల జన్యువులను సేకరించి... ఆ రెండింటిని కలిపి.. కొన్నాళ్లవరకు టెస్ట్ ట్యూబ్ లో వుంచుతారు. తిరిగి దానిని తల్లి గర్భంలో ప్రవేశపెడతారు. ఆ తరువాత జన్మించే బిడ్డనే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. దక్షిణ భారతదేశంలోనే తొలి టెస్ట్ ట్యూబ్ బేబీగా చరిత్రకెక్కిన యువతి కమలారత్నం! అయితే ఈమె పుట్టుకముందు 12 ఏళ్ల క్రితమే ప్రపంచంలోనే తొలి టెస్ట్ ట్యూబ్ బేబీగా లూయిస్ బ్రౌన్ పుట్టింది.

ఇదంతా గతం! ఇప్పుడు తాజాగా టెస్ట్ ట్యూబ్ బేబీ అయిన కమలారత్నం తల్లయింది. దక్షిణ భారతదేశంలో వున్న టెస్ట్ ట్యూబ్ బేబీలందరిలోనూ మొదటిసారిగా తల్లయిన మహిళగా కమలారత్నం వార్తల్లోకెక్కింది. గురువారంరోజు సాయంత్రంవేళ ఆమెకు బిడ్డ పుట్టినట్టు సమాచారం! టెస్ట్ ట్యూబ్ బేబీలు కూడా సాధారణ మనుషులు లాగే జీవనం కొనసాగిస్తారని.. వారు కూడా పిల్లలకు జన్మినివ్వగలరని.. కమలారత్నం నిరూపించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more