Kcr fires on union budget

kcr fires on union budget, kcr news, kcr fires on central budget, kcr latest news, kcr fires on narendra modi

kcr fires on union budget

మమ్మల్ని ఆగం జేసిండ్రు: కేసీఆర్

Posted: 07/10/2014 06:41 PM IST
Kcr fires on union budget

(Image source from: kcr fires on union budget)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు గతంలో రైల్వే బడ్జెట్ లోనే అన్యాయం చేసిందే కాకుండా.. ఈసారి కేంద్ర బడ్జెట్ లో కూడా ఆగం జేసిండ్రని మండిపడ్డారు. రెండు రాష్ట్రాలకు సమన్యాయం చేస్తానని చెప్పిన మోదీ... ఇప్పుడు రెండుకళ్ల సిద్ధాంతాన్ని పాటిస్తున్నారని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కంటే బీజేపీ వాళ్లు మమ్మల్ని దారుణంగా నట్టేట ముంచుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కేవలం ఒకే ఒక్క హార్టీకల్చర్ యూనివర్సిటీని కేటాయించడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. కొత్తగా ఒరిగిందేమీ లేదు అని చెప్పిన ఆయన... అది కూడా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పెట్టిందేనని ఆయన వ్యాఖ్యానించారు. తాము ఆశించిన కేటాయింపులు ఇందులో వుంటాయని అభిప్రాయపడిన ఆయన... తెలంగాణకు మొండిచెయ్యి చూపడం చాలా దారుణమని అన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more