Sc directions to indian courts on javenile cases

juvenile cases, SC directions on juvenile cases, Supreme Court India, Age determination of juvenile

SC directions to Indian courts on javenile cases

జువెనైల్స్ ను శిక్షించవద్దన్న సుప్రీం కోర్టు

Posted: 07/14/2013 08:43 AM IST
Sc directions to indian courts on javenile cases

జవెనైల్ నేరస్తల విషయంలో నిన్న సుప్రీం కోర్టు మేజిస్ట్రేట్లందరికీ మార్గదర్శకాలిస్తూ జస్టిస్ టి.ఎస్ ఠాకుర్, జస్టిస్ మదన్ బి. లోకుర్ ల ధర్మాసనం ఇలా తెలియజేసింది.   నేరం జరిగిన సమయంలో 16 సంవత్సరాలు పైన 18 సంవత్సరాలకు లోబడి ఉన్న నేరస్తులను కోర్టులో విచారించవచ్చు కానీ వారిని ఇతర నేరస్తుల్లా పరిగణిస్తూ శిక్షలు వెయ్యవద్దని, వారిని జువెనైల్ జస్టిస్ బోర్డు కి అప్పగించవలసిందని తెలియజేసింది.  జెజెబి, జువెనైల్ జస్టిస్ (బాలల రక్షణ, సంరక్షణ) చట్టం 2000 కింద తగిన విధంగా నిర్ణయం తీసుకుంటూ బాధితులకు నిందితుడు లేదా వాళ్ళ తరఫున అప్పీల్ చేసుకున్నవారి దగ్గరనుంచి పరిహారం ఇప్పించవచ్చు. 

ధర్మాసనం ఇంకా ఇలా సూచించింది- నేరస్తుడు జువెనైలా కాదా అనేది తేలనప్పడు న్యాయస్థానం ఆ నిందితుని శరీరాకృతినిబట్టి నిర్ణయించవచ్చు.  ఈ పరిశీలనను రికార్డ్ చెయ్యవలసి వుంటుంది.  ఆ తర్వాత కస్టడీ అవసరమైన సందర్భంలో నిందితుడు జువెనైల్ అయితే జైలు కి కాక అబ్జర్వేటరీ హోమ్ కి పంపించి వయసు నిర్థారణకు ఆదేశాలివ్వ వలసివుంటుంది. 

వయో నిర్ధారణ సాధ్యమైనంత త్వరగా చెయ్యటం జువెనైల్ ప్రయోజనాల దృష్ట్యా చాలా అవసరం. ఎందుకంటే జునెనైల్ కి ఇతర ఖైదీలతో పాటు జైల్లో ఉండాల్సిన అగత్యం ఏర్పడకుండా ఉండటం కోసం. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more