Mumbai auto driver daughter is national topper in ca exams

prema jayakumar first in all india in chartered accountant exam, prema jayakumar, dhanraj, institute of chartered accountants of india, mumbai, nagindas khandwala college,prema jayakumar, tamil nadu, student prema, father jay kumar, brother dhanraj, family members feels happy, poor family, scholarship university of mumbai, chartered accountancy, competitive examination, national topper

mumbai Auto driver daughter is national topper in CA exams

mumbai Auto driver daughter.gif

Posted: 01/23/2013 10:38 AM IST
Mumbai auto driver daughter is national topper in ca exams

Auto driver's daughter is national topper in CA exams

ఆటో డ్రైవర్ కష్టనికి  మంచి ఫలితం సంపాదించి పెట్టింది అతని కూతురు.  పట్టుదల, కఠోర శ్రమ,  అక్షరమే తన  ఆరవో ప్రాణంగా  పరితపించే  చదువుల  తల్లి ముద్దుబిడ్డ  తన తల్లిదండ్రులకు  కీర్తి   తెచ్చిపెట్టింది. ఒక ఆటో డ్రైవర్ కుమార్తె చర్రిత స్రుష్టించింది. చదువుకు  ధనిక , పేద అని తేడా ఉండదని  24 ఏళ్ల విధ్యార్థిని ప్రేమ జయకుమార్   నిరూపించింది.  జాతీయ స్థాయిలో  చార్డెర్డు అకౌంటెన్సీ  పరీక్షలో  తనకు సాటి మరెవరు  లేరనిపించింది.  ఆమె కన్న కలను నిజం చేసి నిరూపించింది. తన తండ్రి పేరును జాతియ స్థాయిలో పలికించింది.  ప్రేమ జయకుమర్  చార్డెర్డు  అకౌంటెన్సీలో  మొదటి  ప్రయత్నంలోనే  జయకేతనం  ఎగుర వేసింది.  ప్రేమ  కుటుంబం మొత్తం  నలుగురు.  మలాడ్ లోని ఎస్ బి ఖాన్ చాల్ లో 300 చదరపు అడుగుల గదిలో  ఇమిడి తలదాచుకుంటున్నారు. ప్రేమ తండ్రి ఆటో నడుపుతుంటాడు.  ప్రేమ  జయకుమార్  మాట్లాడుతూ  నా తండ్రి  నిత్యం రెక్కలు ముక్కులు  చేసుకుని శ్రమిస్తున్నారు. నా తండ్రికి  విశ్రాంతి లేకుండా పోయింది. నేను మంచి ఉద్యోగం చేయడం ప్రారంభిస్తే  నా తండ్రి ఇక  ఇంటి వద్ద విశ్రాంతి  తీసుకోవచ్చు అని  ప్రేమ  భావోద్వేగాన్ని  ప్రకటించింది. సీఎ పరీక్షలో  ప్రేమ 800 మార్కులకు గాను 607 సాధించగలిగింది.   ఈ విధంగా  అగ్రస్థానంలో  ఉండడం   ప్రేమకు కొత్తేమీ కాదు. ముంబై  యూనివర్శిటీ  నుంచి బికాం మూడో  సంవత్సరం  పరీక్షలో 90 శాతం  మార్కులు  సాధించింది.  రెండవ స్థానం తెచ్చుకుంది.   తన తండ్రి  జయకుమార్  పెరుమాళ్  తమిళనాడు  నుంచి వచ్చారని  గత 20 ఏళ్లుగా  ఇక్కడ ఆటో నడుపుతూ  తమ కుటుంబం భారం  మోస్తున్నారని  ఆమె వివరించింది. 

Auto driver's daughter is national topper in CA exams

తన తల్లి ఒక ప్రైవేటు  కంపెనీలో  పనిచేసేదని  తాను పెరిగి  పెద్దయ్యాక  తాను ఆర్టికల్ షిప్పు  ద్వారా సంపాదన  ప్రారంభించిన తరువాత ఆమె పనిచేయటం  మానేసిందని  ఆమె తెలిపింది.  కోచింగ్  ఇనిస్టిట్యూట్  నుంచి కూడా తనకు 40 వేల రూపాయలు  స్కాలర్ షిప్పుగా  రావడంతో  తన తల్లిదండ్రులకు  తన ఫీజుల  గురించి  ఎలాంటి యాతన ఉండేది  కాదని  ప్రేమ వివరించింది.  తన 22 ఏళ్ల  సోదరుడు  ధనరాజ్ కూడా సిఎ పరీక్ష  కు కోచింగ్  ఇస్తోంది. తన  సోదరుడు  కూడా ఈ ఏడాది సీఎం పరీక్షల్లో ఉత్తీర్డుడయ్యాడు. 2012 నవంబరు పరీక్ష కోసం తాము  ఇద్దరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డు అకౌంట్సు  ఆఫ్ ఇండియాలో పేర్లు నమోదు చేయించుకున్నామని  తన సోదరుడు 2010 లో టివై బికాం పూర్తి చేశాడని  అయితే హెచ్ ఎస్ సీ పూర్తయిన  తరువాత  సీఎ పరీక్షకు  చదవడం ప్రారంభించాడని  ప్రేమ చెబుతుంది. 

Auto driver's daughter is national topper in CA exams

అయితే పరీక్ష కు రిజిస్ట్రేషన్ ఫీజు కోసం  కాల్ సెంటరు లో  పని చేసి  సంపాదించాడని  తెలిపింది.  తన తండ్రి ఆదాయం కచ్చితంగా  ఇంత అని ఉండదని  నెలనెలా  సుమారు రూ. 15 వేలు ఆయన సంపాదిస్తారని ప్రేమ చెబుతుంది.  అయితే ప్రేమ తన ఆర్టికల్ షిప్ ద్వారా   నెలకు అయిదువేలు  వరకు సంపాదిస్తానని చెబుతుంది.  స్కూలు  చదువు అంతగా  తమవ తల్లిదండ్రులు  చదువుకోలేదని , అందువల్ల  తాము పెద్ద  చదువులు  చదువుకోడానికి  ప్రయత్నించడం   వారు గర్వపడుతున్నారని  ప్రేమ తన తల్లిదండ్రుల గురించి  నవ్వుతూ చెబుతుంది.  సంకల్పం బలంగా ఉంటే కష్టమైన మార్గాలు  కూడా సులువుగా దాటేయవచ్చునని ఆటో డ్రైవర్ కూతురు ప్రేమ నిరుపించింది..

Auto driver's daughter is national topper in CA exams

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Left parties step up stir against power tariff hike move
Nallari kiran kumar reddy is real hero  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more