Navjot Singh Sidhu gets one-year jail in 1988 road rage case కాంగ్రెస్ నేత సిద్ధూకు జైలు శిక్ష విధించిన సుప్రీంకోర్టు..

Sc sentences navjot singh sidhu to one year in jail in 1988 road rage case

Navjot Singh Sidhu jail, Navjot Singh Sidhu news, Navjot Singh Sidhu murder, Navjot Singh Sidhu road rage case, Navjot Singh Sidhu, Navjot Singh Sidhu news, Navjot Singh Sidhu jail, Navjot Singh Sidhu road rage case, navjot sidhu in jail, Navjot Singh Sidhu, 1988 road rage case, navjot singh sidhu in jail for 1 year, 2018 judgment

The Supreme Court has awarded cricketer-turned-politician Navjot Singh Sidhu one-year jail in a 1988 road rage case. The Supreme Court had earlier allowed the review of its May 2018 order exonerating former Punjab Congress President Navjot Singh Sidhu in the 34-year-old road rage case, in which Patiala resident Gurnam Singh had died.

కాంగ్రెస్ నేత సిద్ధూకు ఏడాది జైలు.. పాత కేసులో శిక్ష విధించిన సుప్రీంకోర్టు..

Posted: 05/19/2022 04:22 PM IST
Sc sentences navjot singh sidhu to one year in jail in 1988 road rage case

పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు జైలు శిక్షను విధించింది. ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. 1988లో రోడ్డుపై గొడవ పడిన ఘటనలలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిని సిద్ధూ కొట్టారు. ఆయన కొట్టిన దెబ్బలు గుర్నామ్ తలకు బలంగా తగలడంతో ఆయన చనిపోయారు. ఈ కేసులోనే సిద్ధూకు సుప్రీంకోర్టు శిక్షను విధించింది.

ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవంటూ పాటియాలాలోని సెషన్స్ కోర్టు 1999 సెప్టెంబర్ 22న సిద్ధూని, అతని అనుచరుడుడిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పును మృతుడి కుటుంబ సభ్యులు పంజాబ్, హర్యానా హైకోర్టులో సవాల్ చేశారు. కేసును విచారించిన హైకోర్టు ధర్మాసనం సిద్ధూని దోషిగా ప్రకటిస్తూ, ఆయనకు మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ 2006లో తీర్పును వెలువరించింది. దీంతో సిద్ధూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన కోర్టు ఆయనకు ఏడాది జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. అయితే, తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసుకునే వెసులుబాటును సిద్ధూకు కల్పించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles