revolver rani, who abducted groom at gunpoint arrested రివాల్వర్ రాణి వర్షా సాహూ అరెస్ట్.. తెలియని వరుడి అచూకీ

Revolver rani who abducted groom at gunpoint arrested

Varsha Sahu, revolver rani, revolver rani varsha sahu, revolver rani arrested, revolver rani denies weapon allegations, Ashok Yadav, maudaha, hamirpur, Bollywood, Bhawanipur, groom kidnapped, UP revolver rani, girl kidnaps groom, bridegroom kidnapped at gunpoint, bridegroom, Hamirpur district, Varsha Sahu, lover kidnaps groom, UP police, uttar pradesh

Uttar Pradesh Police have arrested a 25-year-old woman for allegedly abducting a groom at gunpoint late on Tuesday in Hamirpur district. Varsha Sahu's 'Revolver Rani' act has gone viral on social media.

రివాల్వర్ రాణి వర్షా సాహూ అరెస్ట్.. తెలియని వరుడి అచూకీ

Posted: 05/18/2017 07:24 PM IST
Revolver rani who abducted groom at gunpoint arrested

సరిగ్గా పెళ్లి ముహూర్తం సమీపిస్తున్న సమయంలో అటుగా దూసుకువచ్చిన స్కార్పియో వాహనం నుంచి దిగి వరుడ్ని గన్ తో బెదిరించి.. అపహరించుకుని వెళ్లిన రివాల్వర్ రాణి అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఉత్తర్ ప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ప్రాంతానికి చెందిన రివాల్వర్ రాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెను విచారించిన పోలీసులు మరిన్నీ విషయాలను నిర్థారించుకునే పనిలో వున్నారు.

పాతికేళ్ల యువతి పేరు వర్షా సాహు.. తనతో పాటు బుందేల్ ఖండ్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు క్లినిక్ లో కాంపౌండర్ గా పనిచేస్తున్న అశోక్ యాదవ్ తో ప్రేమలో పడింది. తాను మైనర్ గా వున్నప్పటి నుంచే తామిద్దరం ప్రేమించుకున్నామని, మేజర్ల అయిన తరువాత స్థానికంగా సహజీవనం కూడా చేస్తున్నామని వర్షా పోలీసులకు తెలిపింది. అయితే అశోక్ తల్లిదండ్రుల ఒత్తడితో మరో పెళ్లికి సిద్దమయ్యాడని.. తమ ప్రేమ వ్యవహారం వదువు కుటుంబ సభ్యులకు కూడా తెలుసుని చెప్పింది.

మరి రివాల్వర్ తీసుకుని ఎందుకు వరుడ్ని బెదిరించావని పోలీసులు అడిగిన ప్రశ్నించగా, ఆ వార్తలన్నీ అబద్దమని చెప్పింది. తాను అసలు ఏ తుపాకీని తీసుకుని వెళ్లలేదని అవన్నీ కేవలం కట్టుకథలని చెప్పింది. ఇక వరుడ్ని కూడా బలవంతంగా తీసుకెళ్లలేదని, తానే స్వయంగా అతని ఇష్టపూర్వకంగా తనతో వచ్చాడని తెలిపింది. తనను అశోక్ యాదవ్ ఎంతగానో ప్రేమిస్తున్నాడని కూడా చెప్పింది. ఈ మేరకు అమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది. అయితే ఇప్పటికీ వరుడు మాత్రం కనిపించకపోవడం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maudaha  hamirpur  Bollywood  Bhawanipur  Ashok Yadav  groom kidnapped  uttar pradesh  

Other Articles

 • Sumona chakravarti s father assaulted by autorickshaw driver

  బాలీవుడ్ నటి తండ్రిపై అటో డ్రైవర్ దాడి..

  Oct 17 | బాలీవుడ్ నటి తండ్రికి ఘోర పరాభవం జరిగింది. ఆయనపై ఓ అటోడ్రైవర్ విఛక్షణ కోల్పోయి దాడి చేయడంతో.. ఆయన తీవ్రంగా గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాలీవుడ్ నటి సుమోన చక్రవర్తి తండ్రి సుజీత్... Read more

 • Missing narayana student sai prajwala safe

  సాయి ప్రజ్వల అక్కడ క్షేమంగానే వుందా..?

  Oct 17 | మెడికల్ ఎంట్రెస్ కోసం నీట్ పరీక్షల శిక్షణ పోందుతున్న నారాయణ కాలేజీని మూసివేయించాలని డిమాండ్ చేస్తూ ఇంట్లోంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన సాయి ప్రజ్వల క్షేమంగానే వుందా..? అసలు అమె ఎక్కడికి వెళ్లింది. ఇంట్లోంచి... Read more

 • Five of family found dead in rcpuram police suspects suicide

  ఓఆర్ఆర్ లో దారుణం.. నిర్మానుష్య ప్రాంతంలో ఐదు మృతదేహాలు..

  Oct 17 | నగర శివార్లలో దారుణం చోటుచేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అనుకున్ని వున్న నిర్మానుష్ ప్రాంతంలో ఏకంగా ఐదుగురి మృతదేహాలు లభ్యం కావడం పెను కలకలం రేపుతుంది. తొలుత ముగ్గురు యువతుల మృతదేహాలు లభ్యమయ్యాయని సమాచారంతో... Read more

 • Mp butta renuka suspended from ysrcp joins tdp

  బుట్టా రేణుకకు ఇన్నాళ్లకు ముహూర్తం కుదిరింది..

  Oct 17 | నంద్యాల ఉపఎన్నికల, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాల వెల్లడైన తరువాత.. ఎన్నికలలో ఎన్ని అవకతవకలు జరిగాయన్న అంశాన్ని పక్కన బెడితే.. ప్రజల్లోకి బలంగా వెళ్లిన సంకేతాలు రానున్న ఎన్నికలలో తమ పార్టీపై ప్రభావం చూపుతాయని... Read more

 • Lord shiva told me to beg russian tourist

  బెగ్గింగ్ బిజినెస్ సో బెటరు.. రష్యా మాటే వద్దు గురూ..

  Oct 16 | మీరు రష్యా వెళ్లిపోవచ్చు.. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం.. మీ దేశం వెళ్లటానికి అవసరం అయిన డబ్బులు కూడా ఇస్తాం.. మీ దేశ రాయబారులతో మాట్లాడి మీ బ్యాంక్ అకౌంట్, ఏటీఎం కార్డు పిన్... Read more

Today on Telugu Wishesh