ఛీ.. స్మార్ట్ ఫోన్ కోసం బట్టలిపేసి... | russian girl stripped and poured oil for iphone

Russian girl stripped and poured oil for iphone

russian girl stripped, russian girl for iphone, girl strip for iphone 5s, russian girl stripped and poured oil for iphone, తెలుగు వార్తలు, ఐఫోన్ కోసం బట్టలిప్పేసి, బట్టలిప్పేసిన యువతి ఎందుకు, ఐఫోన్ కోసం బట్టలిప్పేసి, ఐఫోన్ కోసం బట్టలిప్పేసింది, రష్యా యువతి ఐఫోన్, తాజా వార్తలు, అంతర్జాతీయ వార్తలు, రష్యా యువతి, latest news, telugu news

russian girl stripped and poured oil for iphone. A video shows the shocking moment a pretty young blonde girl stripped down to her underwear and covered herself in engine oil, despite other available options - in exchange for a new iPhone. It was the culmination of a stunt by blogger Dmitry Shilov who approached several women on the streets of the city of Krasnoyarsk in central Russia's Krasnoyarsk Krai.Together with two friends, he walked around the city centre asking women what they would be prepared to do in exchange for an iPhone 5S.

ITEMVIDEOS: ఛీ.. స్మార్ట్ ఫోన్ కోసం బట్టలిపేసి...

Posted: 06/11/2016 09:35 AM IST
Russian girl stripped and poured oil for iphone

నేటి అవసరాలకు అనుగుణంగా చిన్నపిల్లల దగ్గరి నుంచి ముసళ్లోళ్లదాకా అంతా ఇప్పుడు స్మార్ట్ ఫోన్లపై పడిపోతున్నారు. మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా వస్తున్న మొబైల్ ఫోన్లపై అంతా మక్కువ పెంచేసుకుంటున్నారు. రష్యాలో అయితే  స్మార్ట్ ఫోన్ కోసం సెక్స్ తప్ప ఏమైనా చేసేందుకు రెడీగా ఉన్నామంటున్నారు అక్కడి యువతులు. తాజాగా ఓ రష్యా టీవీ నిర్వహించిన పోటీలో ఈ విషయం బయటపడింది. అయితే ఫోన్ ఫ్రీగా ఇస్తామనగానే ఇక్కడ ఓ యువతి ఏం చేసిందో చూడండి. ఐ ఫోన్ 5ఎస్ కోసం ఏకంగా బట్టలన్నీ విప్పేసింది. అంతటితో ఆగలేదు... ఆపై ఇంకా ఏం చేసిందో చూడండి...

సెంట్రల్ రష్యాలో బ్లాగర్ డిమిత్రి ఓ రియాలిటీ షో నిర్వాహకుడు. ఓ ఛానెల్ కార్యక్రమంలో భాగంగా ఐఫోన్ ఇస్తే యువత ఏం చేస్తారో చూపించాలని ప్రయత్నించాడు. కేసేనియా అనే యువతి ఏం కండీషన్ పెట్టినా రెడీ అంటూ ముందుకు వచ్చింది. వారు చెప్పినట్లు మొత్తం బట్టలన్నీ విప్పేసింది. అయితే కేవలం బ్రా, ప్యాంటీలతో మాత్రమే నిల్చుని అక్కడ ఉన్న కారు పక్కనే ఫోటోలు దిగింది. అంతేనా ఒంటిపై ఇంజిన్ అయిల్ పోసుకోవాలని నిర్వాహకులు చెప్పటంతో వెనకా ముందు ఆలోచించకుండా ఆ పని కూడా చేసింది.

ఆపై అలాగే కాసేపు ఉంది కూడా. ఈ వీడియో మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఫోన్ కోసం ఇంతకు తెగించాలా అని కేసేనియా పై మండిపడుతున్నారు. ఎవరేమన్నా పట్టించుకోకుండా ఐఫోన్ దొరికిన ఆనందంలో ఆ యువతి ఎంజాయ్ చేస్తోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : russian girl stripped  russian girl for iphone  girl strip for iphone 5s  

Other Articles