పబ్లిక్ లో ఆమె డ్రాయర్ విప్పేశాడు | Outrage as vile man humiliates 'cheating girlfriend' by pulling her knickers down

Outrage as vile man humiliates cheating girlfriend by pulling her knickers down

China, Boy, Boy pull knicker, Man pulled knicker in public, చైనా, ప్రేమికులు

A vile man was filmed pulling a woman's knickers down in front of a McDonald's restaurant. The video shows the man lying on the ground as he pulls at her underwear, which is by this point around her ankles.

ITEMVIDEOS: పబ్లిక్ లో ఆమె డ్రాయర్ విప్పేశాడు

Posted: 04/28/2016 12:39 PM IST
Outrage as vile man humiliates cheating girlfriend by pulling her knickers down

వయస్సులో ఉన్న వాళ్లు ప్రేమించడం.. అందులో చాలా మంది బ్రేకప్ చేసుకోవడం గురించి రోజూ వార్తలు చూస్తుంటాం. మన చుట్టూ కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతుంటాయి.రెండు  మనస్సులను కట్టి ఉంచే లవ్ అనే పదం.. విషమిస్తే ఎలా ఉంటుంది అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం చైనాలో కనిపించింది. నిన్నటి దాకా తనే తన ప్రాణం అనుకున్న అమ్మాయిని ఘోరంగా అవమానించాడు. కానీ ఓ ప్రియుడు మాత్రం తనని కాదన్న ప్రియురాలిని కొట్టకుండా, తిట్టకుండా పదిమందిలో అవమానించాలనుకుని ఓ అసభ్యకరమైన పని చేశాడు.

చైనాకు చెందిన ఒక యువకుడు తనను వద్దన్న ప్రియురాలు రెస్టారెంటుకు వెళ్లిందని తెలుసుకుని బయట కాపు వేసి ఆ అమ్మాయి బయటకొచ్చే సమయానికి అందరి ముందూ ఆ అమ్మాయి డ్రాయర్ ను లాగేసే ప్రయత్నం చేశాడు. అమ్మాయి ఎంతలా వారిస్తున్నా కూడా వాడు మాత్రం ఆగలేదు. చుట్టూ చాలా మంది జనం ఆ దృశ్యాలను చూస్తున్నా కూడా ఆపే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయలేదు. పైగా ఓ వ్యక్తి మొత్తం వ్యవహారాన్ని షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles