TRS party lead in GH Elections results

Trs party lead in gh elections results

Greater Hyderabad Elections results, TRS lead in GH Elections, Greater Hyderabad Elections, GH Elections results, Hyderabad Elections results, Greater Hyderabad, Elections results

TRS party lead in GH Elections results: Greater Hyderabad Elections results today. TRS, TDP, CONGRESS, BJP, YSRCP

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ ఆధిక్యం

Posted: 02/05/2016 05:22 PM IST
Trs party lead in gh elections results

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎన్నికల ఫలితాలు మరికొద్ది క్షణాల్లో వెల్లడి కానున్నాయి. ఈనెల 2న గ్రేటర్ లోని 150 డివిజన్లలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం శుక్రవారం ఉదయమే ప్రారంభం కావాల్సి వుండగా.. పాతబస్తీలోని పురానాపూల్ డివిజన్ లో రీపోలింగ్ కారణంగా మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ప్రస్తుతం ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా జరుగుతోంది. ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీ 102 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. టిఆర్ఎస్ పార్టీ 80 స్థానాల్లో గెలిచింది. మరికొద్ది క్షణాల్లో పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Greater Hyderabad  Elections results  TRS party won  latest news  

Other Articles