Pawan Kalyan respond on Rohith suicide

Pawan kalyan respond on rohith suicide

Pawan Kalyan, Pawan Kalyan on Rohith Suicide, Rohith, Rohith Suicide, Janasena, Pawan Kalyan on HCU Student Sucide

Janasena Leader Pawan Kalyan respond on Hyderabad Central University student Rohith suicide. He express his condolence on rohith suicide.

ITEMVIDEOS: రోహిత్ ఆత్మహత్యపై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..

Posted: 02/01/2016 05:23 PM IST
Pawan kalyan respond on rohith suicide

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. రోహిత్ వేముల ఆత్మహత్య నిజంగా చాలా బాధ కలిగించిందని పవన్ ఆవేదన చెందారు. రోహిత్ ఆత్మహత్య లాంటి ఘటనలు ఎన్నో జరిగాయని అన్నారు. యూనివర్సిటీల్లో, కాలేజీల్లో కుల వివక్ష సాగుతోందని అన్నారు. తాను అనంతపురంలో జెఎన్టీయూ లో ఓ ప్రొఫెసర్ కొడుకు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కున్నారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఇది ఏ మాత్రం మంచి వాతావరణం కాదని కూడా వపన్ అభిప్రాయపడ్డారు.



హెచ్.సీ,యూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య బాధాకరమని.. అతడు దళితుడా లేదంటే ఇంకో కులస్థుడా అని కాకుండా.. అతడు తెలివి తేటలున్న ఓ బ్రిలియంట్ విద్యార్థి మరణించాడు అన్న దానిని చూడాలి. రోహిత్ ఆత్మహత్య ఘటన మీద తాను స్పందించకపోవడానికి కారణం కూడా పవన్ వివరించారు. రోహిత్ ఆత్మహత్యకు ముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి అని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles