మెడికల్ ఆఫీసర్, డెంటల్ సర్జన్, డివిజనల్ మెడికల్ ఆఫీసర్, ఇంకా ఇతర విభాగాల్లో ఖాళీగా వున్న మొత్తం 216 ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
. Economic Officer: 01 Post
2. Medical Officers/ Research Officers (Homoeopathy): 10 Posts
3. Company Prosecutors: 05 Posts
4. Additional Director General: 01 Post
5. Joint Director General: 01 Post
6. Directors: 02 Posts
7. Anthropologist: 01 Post
8. Assistant Anthropologists: 06 Posts
9. Assistant Keepers: 02 Posts
10. Assistant Professor (English): 01 Post
11. Assistant Professor (Chinese): 01 Post
12. Senior Scientific Officers Grade-II: 05 Posts
13. Assistant Professor (Survey and Engineering): 01 Post
14. Assistant Professor of Dentistry: 01 Post
15. Dental Surgeons: 10 Posts
16. Factory Manager: 01 Post
17. Deputy Directors (Medical): 02 Posts
18. Training Officer (Architectural Assistantship): 01 Post
19. Training Officer (Electronics): 01 Post
20. Assistant Government Advocate: 03 Posts
21. Assistant Legislative Counsel (Oriya): 01 Post
22. Superintending Mining Geologist: 01 Post
23. Deputy Ore Dressing Officer: 01 Post
24. Divisional Medical Officers (Anaesthesia): 24 Posts
25. Divisional Medical Officers (ENT): 12 Posts
26. Divisional Medical Officers (Dermatology): 05 Posts
27. Divisional Medical Officer (Ophthalmology): 01 Post
28. Divisional Medical Officers (Orthopaedics): 21 Posts
29. Divisional Medical Officers (Pathology): 10 Posts
30. Divisional Medical Officers (Radio- diagnosis): 32 Posts
31. Divisional Medical Officers (Surgery): 30 Posts
32. Assistant Divisional Dental Surgeons: 13 Posts
33. Scientists ‘B’ (Mechanical Engineering): 01 Post
34. Education Officer/Assistant Director of Education: 01 Post
35. Assistant Professors (Non-Technical) (English & Communication Skills): 02 Posts
36. Assistant Professor (Non-Technical) (Applied Chemistry): 01 Post
37. Assistant Professors (Non-Technical) (Applied Physics): 02 Posts
38. Professor of Hospital Administration-cum- Medical Superintendent: 01 Post
39. Assistant Public Prosecutor: 01 Post
మొత్తం ఉద్యోగాలు : 216
దరఖాస్తు విధానం : అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలి.
చివరితేదీ : 11.09.2015
Online Application : http://upsconline.nic.in/ora/VacancyNoticePub.php
విద్యార్హత, వయస్సు, మరిన్ని వివరాలకు వీక్షించండి : www.upsc.gov.in
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more