ugly sites | Ban | India | Govt

No ban on ugly sites if indians use vpns

ugly sites, Ban, India, Govt, No Ban

No ban on ugly sites if Indians use VPNs In a bizarre statement, attributed India's telecom ministry, the government has suggested that there was no ban on ugly sites in India if users know how to use virtual private networks (VPNs).

బూతు చూడవచ్చు.. ఎంజాయ్ చెయ్యవచ్చు

Posted: 08/05/2015 10:10 AM IST
No ban on ugly sites if indians use vpns

నానా రభస... మా హక్కులకు భంగం కలుగుతోంది. రాజ్యాంగం పేర్కొన్న వ్యక్తగత స్వేచ్ఛకు భంగం కలుగుతోంది అంటూ భారత్ లో ఈ ఆదివారం నుండి ఒకటే నిరసన, ఆందోళన. ఎందుకీ రాద్దాంతం అనుకుంటున్నారా..? బూతు పైట్ల మీద కేంద్రం కన్నెర్రజేసింది. దాదాపు 857 పైట్ల మీద కేంద్ర నిషేదం విధించాలని సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసిందని ఫలితంగా ఆదివారం నుండి ఆ సైట్లు పనిచెయ్యడం లేదు. మామూలుగా అలవాటు పడిన బూతు ప్రియులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. దాంతో అదేదో కొంపలు మునిగినట్లు ఎంతో హడావిడి చేసేస్తున్నారు. మొత్తానికి బూతు ప్రియుల గోల కేంద్రానికి అర్థమైందో ఏంటో కానీ కాస్త ఊరటనిచ్చేలా కనిపిస్తోంది.

బూతు సైట్లపై నిషేదాన్ని ఎత్తివేసింది కేంద్రం.. బూతు బొమ్మలను ఇక ఎంచక్కా చూసుకోవచ్చని తేల్చి చెప్పింది. జులై 31వ తేదీన సెక్షన్ 79(3) ఐటీ యాక్ట్ 2000 కింద సుమారు 857 పోర్న్ సైట్స్ ను బ్యాన్ చేసింది కేంద్రం. పోర్న్ సైట్లలో నీతిలేకుండా, ప్రకృతివిరుద్దమైన అశ్లీలత ఉందని పేర్కొంటూ నిషేదించింది. అయితే నిషేదాన్ని ఇపుడు కేవలం చైల్డ్ పోర్నోగ్రఫికి మాత్రమే పరిమితం చేసింది కేంద్ర ఐటీ శాఖ. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇక ఎంచక్కా బూతు బొమ్మలు చూసుకోవచ్చు బూతు ప్రియులు. మొత్తానికి మంచి గురించి ఇలా ఉద్యమం చేస్తారో లేదో కానీ బూతు కోసం మాత్రం బాగానే ఉద్యమించారు బూతుప్రియులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ugly sites  Ban  India  Govt  No Ban  

Other Articles