Hindustan petroleum corporation limited hpcl graduate engineers through gate 2015

government jobs, engineers jobs, hpcl jobs, jobs notifications, government jobs recruitment, private jobs, hpcl jobs notifications

Hindustan Petroleum Corporation Limited (HPCL) requires Graduate Engineers through GATE-2015.

JOBS: హిందూస్తాన్ పెట్రోలియం సంస్థలో ఉద్యోగాలు

Posted: 12/19/2014 07:39 PM IST
Hindustan petroleum corporation limited hpcl graduate engineers through gate 2015

హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ((HPCL)లో ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్’కి ఉద్యోగ అవకాశాలు వున్నాయి. గేట్స్ పరీక్షల్లో అర్హత పొందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలను దరఖాస్తు చేసుకోగలరని సంస్థ ప్రకటించింది. ఇంజనీరింగ్’లో వున్న వివిధ కేటగిరీల అభ్యర్థులు గేట్ ద్వారా అర్హత పొందిన వారే ఉద్యోగవకాశాలు కల్పించడం జరిగింది.

 

ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే ఆయా విభాగాల్లో వున్న ఉద్యోగాలను అప్లై చేసుకోగలరు. అభ్యర్థుల వయస్సు 30-06-2014 తేదీనాటికి 25 సంవత్సరాలు లేదా ఆ పైనే వుండాలి. మరిన్ని వివరాలకోసం HPCL అధికారిక వెబ్ సైట్ http://www.hindustanpetroleum.com/ ను వీక్షించగలరు.

చివరి తేదీ : 02-02-2015

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : government jobs  hpcl jobs notifications  private jobs  

Other Articles