Pregnant alysia montano runs at us championships

pregnant alysia montano runs at us championships, thirty-four weeks pregnant in montano ran the 800 meters, woman running in pregnancy, athlete woman, alysia montano ran the 800 metres at the us track, montano the four time reigning u.s. champion

pregnant alysia montano runs at us championships

నిండు గర్బంతో తల్లి పరుగులు -కొడుకు హ్యాట్సఫ్

Posted: 06/27/2014 05:31 PM IST
Pregnant alysia montano runs at us championships

మహిళలకు గర్బం వస్తే ..తగు జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలు, డాక్టర్లు, చెబుతుంటారు. ఇంక నిండు గర్బిణి  అయితే  ..కుటుంబ సభ్యుల సంరక్షణలో,  వైద్యుల సలహాలు పాటిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం  అల కాదు. ఏకకంగా 8 నెలల గర్బీణి.. రెండు నిమిషాలలో 32 సెకండ్లు 800 వందల మీటర్లు పెరిగెత్తి.. అందరిని ఆశ్చర్యపరిచింది.  ఆమె చేసిన సాహసనికి .. ప్రతి ఒక్కరు  ప్రశంసలు కురింపించారు.

అమెరికాకు చెందిన పరుగుల రాణి అలీసియా మోంటానో మాత్రం గొప్ప సాహసం చేసి చూపింది. జాతీయ చాంపియన్ షిప్ లో 800 మీటర్ల పరుగు పందెంలో పాల్గొంది. పందెంలో అందరికంటే చివర నిలిచింది. అయినా, ఆమెకు అందరి ప్రశంసలు దక్కాయి.  ఆమెను వైద్యులు కూడా ఈ విషయంలో వెన్ను తట్టారు. గర్భంతో ఉన్నప్పుడు పరుగెత్తితే తల్లీ, బిడ్డలకు మంచిదని అలీసియా చెబుతోంది. 28 ఏళ్ల ఈ స్టార్ గతంలో ఐదు సార్లు పరుగుపందెంలో జాతీయ చాంపియన్ గా నిలిచింది.

గర్బంతో పరుగు పందెంలో పాల్గొన్న ఆలీసియా చేసి.. కొన్ని మహిళలు సంఘాలు  ఆగ్రహించాయి.   నిండు గర్భంతో   ఉన్నప్పుడు  ఈ పరుగుల సాహసం అవసరమా? అని మండిపడుతున్నాయి. ఏదైన రికార్డు సృష్టించాలంటే.. రిస్క్ తీసుకోవలాని అలీసియా నవ్వుతూ సమాదానం చెప్పటం అందర్ని ఆశ్చర్యపరిచింది.  ఏమైన  అమ్మ పరుగులకు  సహకరించి  చంటి బిడ్డకు .. ఎవరైన హ్యాట్సఫ్   చెప్పాల్సిందే.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles