Digvijaya singh s girlfriend amrita rai files fir says her email

Amrita Rai files FIR, Digvijaya Singh, Digvijaya Singh-s girlfriend, Congress leader Digvijaya Singh.

Digvijaya Singh-s girlfriend Amrita Rai files FIR says her email

నాకు అవమానం జరుగుతుంది? డిగ్గీ లవర్ !

Posted: 05/02/2014 03:51 PM IST
Digvijaya singh s girlfriend amrita rai files fir says her email

కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత దిగ్విజయ్ సింగ్ ప్రేమయాణం అందరికి తెలిసిందే. అయితే ఈ ఇద్దరి రొమాన్స్ ఫోటో లు సోషల్ మీడియాలో రావటంతో.. దిగ్గీ లవర్ అమృతా రాయ్ చాలా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అసలే కొంచెం గ్లామర్ ఉన్న టీవీ యాంకరమ్మ. పెద్ద మనిషితో ప్రేమలో పడింది. పబ్లిక్ లో వీరి రొమాన్స్ గురించి తెలయని వారు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అదీ కూడా సోషల్ మీడియాలో అమృతా రాయ్ , డిగ్గీ రాజా ప్రేమయాణం పై జోకులు, కామెంట్లు, తిట్లు , శాపనార్థాలు రావటంతో అమృతా రాయ్ సిగ్గుతో చితికిపోతున్నట్లు సమాచారం.

ఈవిషయం తన లవర్ డిగ్గీ రాజాతో చర్చలు జరిపి ఒక నిర్ణయాని వచ్చి , సోషల్ మీడియా పై, కొందరు వ్యక్తుల మీద పోలీసు కేసు పెట్టినట్లు సమాచారం. తన ఈ మెయిల్ ఎకౌంటును అక్రమంగా తెరచి అందులోని వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేస్తున్నారని పోలీసులకు డిగ్గీ రాజా లవర్ అమృతా రాయ్ వివరించారు. ఉన్న కేసులతోనే బిజీగా ఉన్న పోలీసులు .. ఇప్పుడు అమృతా రాయ్ లవ్ స్టోరీ కేసును ఎలా చేధిస్తారో చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles