Tdp leader motkupalli comments on kcr

tdp leader motkupalli comments on KCR, Telangana Rashtra Samiti, K Chandrasekhara Rao, Motkupalli Narasimhulu, Telugu Desam party

tdp leader motkupalli comments on KCR

తెలంగాణా అప్పుడే ఏర్పడాలని కెసిఆర్ కి లేదు-మోత్కుపల్లి

Posted: 09/06/2013 04:43 PM IST
Tdp leader motkupalli comments on kcr

తెలంగాణా ప్రజలు తెలంగాణా రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు కానీ కెసిఆర్ కి మాత్రం అప్పుడే రావాలని కోరుకోవటం లేదంటూ తెలుగు దేశం పార్టీ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో వ్యాఖ్యానించారు. 

తెలంగాణా రాష్ట్ర సమితి, కాంగ్రెస్ నాయకుల నాటకాల ఫలితంగానే తెలంగాణా ప్రజలు నష్టపోయారని, కెసిఆర్ కేవలం ఉద్యమాన్ని తన కుటుంబ లబ్ధికోసమే వాడుకుంటున్నారని అన్నారు మోత్కుపల్లి. 

కాంగ్రెస్ తో విలీనం చేస్తానని చెప్పిన తెరాస ఎందుకు చెయ్యటంలేదో చెప్పాలని, ఆ పనేదో చేసేస్తే తెలంగాణా రావటం జరుగుతుందని, ఇంకా తాత్సారం జరిగి రాష్ట్రం మరింత రావణ కాష్టం అవకుండా తప్పుతుందని మోత్కుపల్లి అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles