Panchayat elections first phase results

panchayat polls, Andhra Pradesh, YSR Congress, State Election Commission, Telugu Desam Party. Congress party, TRS Party

Polling for the first phase of Panchayat elections across the Andhra Pradesh.

తెలుగుదేశం హవా..

Posted: 07/23/2013 08:07 PM IST
Panchayat elections first phase results

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తొలి విడుత పంచాయితీ ఎన్నికల్లో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రచారం మొత్తంగా చేస్తే తెలుగుదేశం పార్టీ అధిక్యంలో ఉన్నట్లు సమాచారం. ఈ రోజు మొత్తం 6,566 పంచాయితీలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలను చూస్తే ఫలితాలలో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ 1266 స్థానాలు సాధించగా తెలుగుదేశం పార్టీ 1232 స్థానాలు సాధించింది. కాగా, వైఎస్సార్ పార్టీకి 931 స్థానాలు లభించగా, టీఆర్ఎస్ పార్టీకి 303 స్థానాలు లభించాయి. 507 స్థానాలు ఇతరులకు లభించాయి. ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ఈ ఫలితాల పై స్సందించిన చంద్రబాబు... పంచాయితీలలో ప్రజలు తెలుగు దేశం పక్షాన నిలిచారని, టీడీపీకి మద్దతు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఫలితాల పై ఎమ్మెల్యే గండ్ర రమణా రెడ్డి మాట్లాడుతూ... వరంగల్ లో తెలంగాణ సెంటిమెంటు ప్రభావం కాస్తంత ఎక్కువగా ఉందని, ఈ పంచాయతీ ఎన్నికలలో స్థానికంగా ఉండే అంశాల ప్రభావం పనిచేసిందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles