Chandrababu requests adgp to restore 1 1 security to varla ramaiah

chandrababu requests adgp to restore 1+1 security to varla ramaiah, telugu desam party, president n chandrababu naidu, additional director general of police, tdp general secretary varla ramaiah, 1+1 security, ysr congress party and ys jaganmohan reddy, breaking news, ap politics, political news, andhra news

chandrababu requests ADGP to restore 1+1 security to Varla Ramaiah

రామయ్యకు రక్షణ కల్పించండి.: చంద్రబాబు

Posted: 07/02/2013 10:35 AM IST
Chandrababu requests adgp to restore 1 1 security to varla ramaiah

రామయ్య కోసం కష్టపడుతున్న తెలగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ పోలీసు అధికారి వర్ల రామయ్యకు వ్యక్తిగతంగా రాజకీయ పార్టీలతో ఉన్న బెదిరింపుల కారణంగా ఒన్‌ ప్లస్‌ ఒన్‌ పోలీసు రక్షణ కల్పించాలని చంద్రబాబు అదనపు డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డికి రాసిన లేఖలో కోరారు. ఆయన పార్టీ అధికార ప్రతినిధి హోదాలో విద్రోహ శక్తుల అవినీతికి పాల్పడిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపైన, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపైన విమర్శలు చేస్తుంటారని, దీనిమూలంగా ఆయనకు రక్షణ అవసరమని తెలిపారు. గతంలో వర్ల రామయ్యకు ఒన్‌ ప్లస్‌ ఒన్‌ పోలీసు రక్షణ ఉండేదని విజయవాడ పోలీసు కమిషనర్‌ ఈ రక్షణను తొలగించారని తెలిపారు. పార్టీలో ముఖ్యమైన నాయకుడిగా, సామాన్య ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవడానికి, పార్టీ కార్యకర్తల కోసం రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు కూడా వెళుతుంటారని దీనిమూలంగా బెదిరింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. అంతేకాకుండా వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు చెందిన కొందరి నుండి వ్యక్తిగతంగా బెదిరింపులు వచ్చాయని తెలిపారు. అసాంఘిక శక్తులకు, నేరస్థులకు వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీల నాయకులను రక్షించవలసిన ప్రజాస్వామిక బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles